Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

చేతుల‌ను శుభ్ర ప‌రుచుకునేందుకు కూడా ఒక రోజు ఉంద‌ని తెలుసా..?

Admin by Admin
February 9, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎలా విజృంభించిందో అంద‌రికీ తెలిసిందే. దీంతో ఇప్పటికీ చాలా మంది చేతుల‌ను శానిటైజ‌ర్ల‌తో శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని చూస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం వల్ల కరోనా మాత్ర‌మే కాదు ఇత‌ర వ్యాధులు చాలా తొందరగా వ్యాప్తి చెందుతుందని నిరూపితం అయ్యింది. వ్యక్తిగత శుభ్రతలో అతి ముఖ్యమైనది చేతులు శుభ్రంగా కడుక్కోవడం. కరోనా రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో కానీ, ప్రస్తుతమైతే చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. ప్రపంచ చేతులు శుభ్రపరుచుకునే దినోత్సవమైన ఒక రోజు ఉంది తెలుసా..? ఈ రోజు నేప‌థ్యంలో చేతులు ఎలా కడుక్కోవాలో, ఏ టైమ్ లో శుభ్రపరచుకోవాలో తెలుసుకుందాం.

ఇంట్లో నుండి బయటకి వెళ్ళినపుడు మన చేతులు ఎక్కడెక్కడో తాకతాయి. మనకి తెలియకుండానే ముక్కు, నోరు, కళ్ళని ముట్టుకుంటూ ఉంటాం. అలాగే ఆఫీసుకి వెళ్ళినపుడు అక్కడ చాలా మంది తాకిన వస్తువులని, టేబుల్స్, కంప్యూటర్ తాకాల్సి ఉంటుంది. మరి ఇలాంటి టైమ్ లో చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం.. ఒకరోజులో ఎక్కువ సార్లు చేతులు కడుక్కోవడం అందరికీ మంచిది. దీనివల్ల ఒక్క కరోనానే కాదు ఇతర కలరా, ఎబోలా, సార్స్, హెపటైటిస్ ఈ వ్యాధుల వ్యాప్తిని ఆపుతుంది.

do you know that there is also a day for hand wash

ఐతే ఏయే సమయాల్లో చేతులు కడుక్కోవాలో ఇక్కడ తెలుసుకుందాం. ఆహారం వండేముందు, అలాగే బోజనానికి ముందు. ఇంకా మీ పెంపుడు జంతువులని ముట్టుకున్నా, వాటికి ఆహారాన్ని తినిపించినా, జలుబుతో బాధపడుతూ ఊరికే మీ ముక్కుని తాకినా, గాయాలకి మందు రాసేముందు, రాసిన తర్వాత, బట్టలు ఉతికిన తర్వాత, టాయిలెట్ కి వెళ్ళొచ్చాక, ఇంకా చేతులు అపరిశుభ్రంగా అనిపించినపుడు ఖచ్చితంగా కడుక్కోవాలి.

ఆఫీసులో ఉన్నప్పుడు సబ్బు వినియోగించడం కష్టం అనుకుంటే శానిటైజర్ వాడడం మంచిది. ఐతే సబ్బు వాడేవారు లిక్విడ్ సోప్‌ వాడితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అలాగే కనీసం 20సెకన్ల పాటయినా చేతులు కడగాలి. అరచేతులతో పాటు వెనకవైపు కూడా శుభ్రం చేసుకోవాలి. వేళ్ళు, గోర్లు అని చూడకుండా శుభ్రపర్చుకోవాలి.

Tags: hand wash
Previous Post

శిరోజాలు ఒత్తుగా పెరగాలంటే.. మ‌న ఇంట్లోనే ఉండే ఈ ప‌దార్థాలు చాలు..!

Next Post

ఆవ‌నూనెతో మీ ముఖం అందంగా మారుతుంది తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

మీ పొట్ట‌ని ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంచాల‌ని చూస్తున్నారా..? అయితే వీటిని తినండి..!

July 15, 2025
vastu

మీ ఇంట్లో మ‌నీ ప్లాంట్‌ను పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్‌ను పాటించాల్సిందే..!

July 15, 2025
వినోదం

తెలుగు స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

July 15, 2025
ఆధ్యాత్మికం

తిరుమ‌ల 7 కొండ‌ల వెనుక ఉన్న క‌థ‌లు ఇవే.. అవి ఎలా ఏర్ప‌డ్డాయంటే..?

July 15, 2025
వినోదం

శ్రీ‌కృష్ణుడిగా అస‌లు ఎన్‌టీఆర్‌కు ఎలా అవ‌కాశం వ‌చ్చిందో తెలుసా..?

July 15, 2025
హెల్త్ టిప్స్

పొట్ట త‌గ్గించాల‌ని చూస్తున్నారా..? అయితే ఇలా చేయ‌డం త‌ప్పనిస‌రి..!

July 15, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.