Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!

Admin by Admin
October 23, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dried Strawberry : ప్రస్తుత కాలంలో అనేక మహమ్మారి వైరస్ లు మనిషి మనుగడను అతలాకుతలం చేస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడే మార్పుల వలన కావచ్చు.. మనుషులు చేసే తప్పిదాల వలన కావచ్చు.. అనేక రకాల వైరస్ లు శరీరంలో ప్రవేశించి ప్రాణాలకు ప్రమాదం కలిగే రోగాల బారిన పడే విధంగా అనారోగ్యాలకు గురిచేస్తున్నాయి. ఎంత భయంకరమైన వైరస్ అయినా సరే మన శరీరంలో ప్రవేశించినా కూడా మన వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి బయటపడవచ్చు. వ్యాధినిరోధక శక్తి దృఢంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో శ్రద్ధ వహించడం ఎంతో ఉత్తమం.

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అందరూ శరీరంలో యాంటీబాడీస్ అనే పదం వినే ఉంటారు. యాంటీ బాడీస్ అంటే తెల్లరక్తకణాలు. ఈ తెల్ల రక్త కణాలు మన శరీరంలోకి వచ్చే వైరస్ మరియు బ్యాక్టీరియాలను తరిమి కొట్టడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మరి యాంటీ బాడీస్ ఉత్పత్తిని పెంచాలంటే ఏం సపోర్ట్ చేస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో నిత్యం స్ట్రాబెర్రీస్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. స్ట్రాబెర్రీస్ నిత్యం ఆహారంలో తీసుకోవడం వలన రక్షణ వ్యవస్థలో బీ సెల్స్ అనేవి యాంటీ బాడీస్ ను ఉత్పత్తి చేస్తాయి. శరీరంలో యాంటీ బాడీస్ ని ఉత్పత్తి చేయాలి అంటే పోషకాలు కావాలి. 100 గ్రాముల స్ట్రాబెరీస్ లో 50 గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అలాగే ఇందులో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా అధిక మోతాదులో ఉంటాయి.

dried strawberries many wonderful health benefits

స్ట్రాబెరీలలో సి, కె వంటి విటమిన్లుతోపాటు, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి స్ట్రాబెర్రీస్ లో అధికంగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. స్ట్రాబెరీలోని పొటాషియం, మెగ్నీషియం హైపర్‌టెన్షన్‌ను దూరం చేస్తాయి. రక్తసరఫరా సవ్యంగా జరిగి హృదయ కండరాలు గట్టిపడడాన్ని అడ్డుకుంటాయి. స్ట్రాబెరీలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారించి గుండెపోటు వంటి ప్రమాదాలను అరికడతాయి.

అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా స్ట్రాబెరీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో కొవ్వును కరిగించే లెప్టిన్, అడిపోనెక్టిన్ వంటి హార్మోన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి, రక్తంలో చక్కెర శాతం పెరగకుండా నియంత్రిస్తాయి. గర్భిణులు స్ట్రాబెరీ పండ్లను తినడం వలన బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ ఆమ్లం లభిస్తుంది. ఇలా స్ట్రాబెర్రీస్ ని నిత్యం ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్తంలోని బీ-సెల్స్ ను యాక్టివ్ గా ఉంచి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది. నిత్యం మనకు తాజా స్ట్రాబెర్రీస్ అందుబాటులో ఉండవు కాబట్టి బయట డ్రై స్ట్రాబెర్రీస్ కూడా లభిస్తాయి. ఇలా లభించిన డ్రై స్ట్రాబెర్రీస్ ని రోజుకి ఒక ముక్క తింటే చాలు ఉక్కులాంటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

Tags: dried strawberries
Previous Post

High BP : హైబీపీ ఉందా.. అయితే వీటిని క‌చ్చితంగా తీసుకోవాల్సిందే..!

Next Post

Tamarind Seeds : ఇన్ని రోజులూ చెత్త కుండీలో వేశారు.. ఇవి వజ్రాలతో సమానం.. ఇకపై తప్పు చేయకండి..!

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.