హెల్త్ టిప్స్

పేప‌ర్‌ కప్పుల‌లో టీ తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పొద్దున్న లేవగానే టీ తాగడం అందరికీ అలవాటు&period; కానీ మీకీ విషయం తెలుసా&period;&period;&quest; ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ తాగడం వల్ల ఎంత పెద్ద పెద్ద్ద ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నారు&period; డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో టీ తాగడం వల్ల మనకి తెలియకుండానే ప్లాస్టిక్ కణాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి&period; దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఐఐటీ ఖరగ్ పూర్ తాజా అధ్యయనం పేర్కొంది&period; రోజూ మూడు కప్పుల టీ తాగడం వల్ల 75వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు పొట్టలోకి వెళ్తున్నాయని తెలిపింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐఐటీ ఖరగ్ పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ సుధా గోయల్ చెప్పిన దాని ప్రకారం&comma; కూల్ డ్రింక్స్&comma; సహా టీ&comma; కాఫీ తాగడానికి డిస్పోజబుల్ గ్లాసుల వాడకం బాగా పెరిగిందని చెప్పింది&period; పేపర్ కప్పుల్లో వేడి వేడి టీ తాగడం వల్ల అందులోని ప్లాస్టిక్ కణాలు కరుగుతాయని&comma; డిస్పోజబుల్ గ్లాసుపై ఉండే సన్ననైన పొర వేడికి కరిగి&comma; టీ తో పాటు లోపలికి వెళ్తుందని&comma; అది ఆరోగ్యానికి చాలా హానికరం అని తెలియజేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73538 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;paper-cups-1&period;jpg" alt&equals;"drinking tea in paper cups is very unhealthy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐఐటీ అధ్యయనం ప్రకారం&comma; 25వేల మైక్రాన్-పరిమాణ మైక్రోప్లాస్టిక్ కణాలు 100 mL వేడి ద్రవంలోకి 15 నిమిషాల పాటు కాగితపు కప్పులలో నివసిస్తాయి&period; దానివల్ల సగటున రోజులో 3సార్లు టీ తాగే వ్యక్తి 75వేలకి పైగా మైక్రో ప్లాస్టిక్ కణాలని తీసుకుంటాడని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పేపర్ గ్లాసులో వేడి వేడి టీ తాగడం వల్ల అందులో పల్చటి పొర కరిగి దాని ద్వారా పెల్లాడియం&comma; క్రోమియం&comma; కాడ్మియం అనే విష పదార్థాలు లోపలికి ప్రవేశిస్తాయి&period; వాటి వల్ల జరిగే హాని చాలా హెవీగా ఉంటుందని ఐఐటీ సూచించింది&period; పర్యావరణ కాలుష్యం జరుగుతుందన్న కారణంగా పేపర్ కప్పుల్లో టీ తాగమని చెప్తున్నారు గానీ&comma; దానివల్ల మానవాళికి మరింత ప్రమాదం ఉందని పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts