Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Drinking Water Formula : ఒక‌ వ్యక్తి రోజుకు ఎన్ని నీళ్ల‌ను తాగాలో చెప్పే సూత్రం = (బరువు/10)-2..

Editor by Editor
April 24, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Drinking Water Formula : మానవ శరీరంలో దాదాపు 70 నుండి 80 శాతం వరకు నీరే ఉంటుంది. ఏ అవయవం పనిచేయాలన్నా నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు మన ద‌రి చేరకుండా ఉండాలంటే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి. అయితే ఎంత బరువున్న వ్యక్తి ఎంత మొత్తంలో నీటిని తాగాలనే విషయంపై ఓ జనరల్ ఫార్ములా ఉంది. ఈ సూత్రాన్ని అనుసరించి మీ బరువును బట్టి మీరు రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తాగాలో తెలుసుకోవ‌చ్చు.

ఫార్ములా.. ఓ వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి = ( ఆ వ్యక్తి బరువు/10)-2

ఉదాహరణకు 60 KG ల బరువున్న వ్యక్తి తాగాల్సిన నీటి పరిమాణం= (60/10)-2. ఇది 6-2 అవుతుంది. అంటే 4 లీటర్లు అన్న‌మాట‌. అంటే.. 60 KG ల బరువున్న వ్యక్తి రోజుకు తాగాల్సిన నీటి పరిమాణం 4 లీటర్లు అని తెలుస్తుంది. 70 Kg ల వ్యక్తి 5 లీటర్లు, 80 Kg ల వ్యక్తి 6 లీటర్లు.. ఇలా శరీర బరువును బట్టి తాగాల్సి ఉంటుంది.

Drinking Water Formula according to weight
Drinking Water Formula

Note : 3 సంవత్సరాల లోపు పిల్లలకు 1 లీటర్ నీటి ఆవసరం ఉంటుంది. మరీ చిన్న పిల్లల విషయంలో వారి అవసరాన్ని బట్టే నీటిని తాగించాల్సి ఉంటుంది. అధికంగా 8 లీటర్ల కంటే కూడా ఎక్కువ నీళ్ల‌ను తాగడం శ్రేయస్కరం కాదు. క‌నుక ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క గుర్తుంచుకోవాలి. అందుకు అనుగుణంగా నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది.

Tags: Drinking Water Formula
Previous Post

Nimmakaya Nilva Pachadi : నిమ్మకాయ నిల్వ పచ్చడి.. ఇలా సరైన కొలతలతో పెట్టి చూడండి.. రుచి భ‌లేగా ఉంటుంది..!

Next Post

Wheat Flour Laddu : ఎంతో బ‌లాన్ని అందించే ల‌డ్డూలు.. ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.