Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

కోడిగుడ్లను ఉడకబెట్టిన తరువాత ఆలస్యంగా తింటున్నారా ? అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా ?

కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి తిన‌డం అంటే చాలా మందికి ఇష్ట‌మే. కానీ వాటిని ఉడ‌క‌బెట్టిన త‌రువాత ఆల‌స్యంగా తిన‌రాదు. వెంట‌నే తినేయాలి.

Admin by Admin
September 20, 2021
in ఆరోగ్యం, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

మనకు అందుబాటులో ఉన్న అనేక పౌష్టికాహారాల్లో కోడిగుడ్లు ఒకటి. కోడిగుడ్లను ఒకప్పుడు ఏ ఆదివారమో తినేవారు. కానీ వాటిని ప్రస్తుతం రోజూ తింటున్నారు. ఇక వ్యాయామం చేసేవారు అయితే రోజూ గుడ్లను తినాల్సిందే. అలాగే చిన్నారులకు తల్లిదండ్రులు రోజూ గుడ్లను తినిపిస్తుంటారు. కోడిగుడ్లను కొందరు ఆమ్లెట్‌ వేసుకుని తింటే కొందరు ఫ్రై లేదా కూరలా చేసి తింటారు. కొందరు ఉడకబెట్టుకుని తింటారు. అయితే అన్నింటిలోకెల్లా ఉడకబెట్టి తినడమే శ్రేయస్కరమని నిపుణులు చెబుతుంటారు.

కోడిగుడ్లను ఉడకబెట్టిన తరువాత ఆలస్యంగా తింటున్నారా ? అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా ?

ఉడకబెట్టిన గుడ్లను వెంటనే తినాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే గుడ్లు గాలికి ప్రభావితం అవుతాయి. గాలిలో ఉండే బాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిములు గుడ్లపై వ్యాప్తి చెందుతాయి. దీంతో ఎక్కువ సమయం పాటు ఉంచిన గుడ్లను తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల కోడిగుడ్లను ఉడకబెడితే వెంటనే తినాల్సి ఉంటుంది. ఆలస్యం చేయరాదు.

అయితే కోడిగుడ్లను ఉడకబెట్టిన తరువాత వాటి మీద ఉండే పొట్టును తీయరాదు. పొట్టును తీస్తే గుడ్డుపై బాక్టీరియా ప్రభావం పడుతుంది. కనుక పొట్టును తీయకుండా ఉంటే గుడ్లను ఎక్కువ సేపు ఉంచి కూడా తినవచ్చు. ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. కానీ గుడ్డును ఉడకబెట్టిన తరువాత పగిలితే మాత్రం వెంటనే పొట్టును తీసేసి తినాలి. అలాగే ఉంచరాదు.

ఇక కోడిగుడ్లను ఉడకబెట్టిన తరువాత పొట్టు తీసి చాలా సేపటికి తింటాం.. అంటే వాటిని ఒక పాత్రలో ఉంచి మూత పెట్టి దాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే గుడ్లు తాజాగా ఉంటాయి. గుడ్లను 4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎంత సేపైనా నిల్వ చేయవచ్చు. అలా నిల్వ ఉంచిన గుడ్లు వారం వరకు బాగానే ఉంటాయి. అప్పటి వరకు వాటిని తినవచ్చు.

ఈ విధంగా ఉడకబెట్టిన గుడ్లను తింటే ప్రయోజనాలు పొందవచ్చు. ఆరోగ్యంగా ఉంటాము.

Tags: boiled eggsఉడ‌క‌బెట్టిన కోడిగుడ్లు
Previous Post

కిడ్నీలలో స్టోన్స్‌ను కరిగించే అద్భుతమైన చిట్కాలు..!

Next Post

మెంతులతో ఉపయోగకరమైన ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్య సమస్యలకు పనిచేస్తాయంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆర్థ‌రైటిస్ నొప్పులు ఉన్నాయా.. అయితే ఇలా చేస్తే మేలు..

May 30, 2025
హెల్త్ టిప్స్

ఉద‌యం పూట తినాల్సిన పండ్లు ఇవి.. మిస్ చేయ‌కండా తినండి..

May 30, 2025
హెల్త్ టిప్స్

పురుషులు ఆ శ‌క్తి కావాలంటే బీట్‌రూట్ జ్యూస్‌ను రోజూ తాగాల్సిందే..!

May 30, 2025
హెల్త్ టిప్స్

ఈ సీజ‌న్ లో మీరు క‌చ్చితంగా నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగాలి.. ఎందుకంటే..?

May 29, 2025
హెల్త్ టిప్స్

రోజంతా చురుగ్గా ఉండాలంటే ఈ చిట్కాల‌ను త‌ప్ప‌క పాటించండి..

May 29, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!