Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

రోజూ ఇలా 3 సార్లు చేస్తే… టైప్ 1, 2 డ‌యాబెటిస్‌లు రెండూ అదుపులోకి వ‌స్తాయి తెలుసా..?

Admin by Admin
April 15, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

డ‌యాబెటిస్‌. మ‌ధుమేహం… పేరేదైనా నేడు దీని బారిన చాలా మంది ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా వ‌చ్చే టైప్‌-1 డ‌యాబెటిస్ మాత్ర‌మే కాదు, జీవ‌న విధానంలో మార్పుల వ‌ల్ల కూడా డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీనికి టైప్‌-2 డ‌యాబెటిస్ అని పేరు. అధికంగా బ‌రువు పెర‌గ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, స‌రైన టైంలో భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, రాత్రి పూట ఎక్కువ‌గా మేల్కొని ఉండి ఆల‌స్యంగా నిద్రించ‌డం… ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల టైప్‌-2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. అయితే ఏ త‌ర‌హా డ‌యాబెటిస్ వ‌చ్చినా ఇక దానికి మందులు వాడ‌డ‌మే. ప‌ర్మినెంట్ చికిత్స లేదు. కానీ… కింద సూచించిన విధంగా చేస్తే టైప్ 1, 2 ఏ డ‌యాబెటిస్ అయినా కంట్రోల్ అవుతుంది. దీంతో మందులు వాడాల్సిన పని లేదు. మ‌రి అందుకు ఏం చేయాలంటే…

అర‌చేతి నాలుగు వేళ్ల‌ను లోప‌లికి ముడ‌వాలి. ఆ వేళ్లు అర‌చేతి మ‌ధ్య‌లో ట‌చ్ అవ్వాలి. అలా ట‌చ్ అయ్యే క్ర‌మంలో వేళ్ల‌ను చేతికేసి బ‌లంగా ఒత్తాలి. ఇలా 10 సార్లు చేయాలి. అనంత‌రం రెండో చేయితో కూడా ఇలాగే చేయాలి. ఇలా రెండు చేతుల‌కు క‌లిపి మొత్తం 10+10=20 సార్లు చేయాల్సి ఉంటుంది. ఉద‌యం అల్పాహారం, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసే ముందు చేతుల్తో ఈ ఆక్యుప్రెష‌ర్ వైద్యం చేయాలి. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

fold your fists in this way to reduce diabetes

పైన చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల చేతిలో ఉండే ప‌లు నాడులు యాక్టివేట్ అవుతాయి. అవి లివ‌ర్‌, పాంక్రియాస్‌ల‌కు క‌నెక్ట్ అయి ఉంటాయి. దీంతో ఆయా అవ‌య‌వాలు యాక్టివేట్ అవుతాయి. త‌ద్వారా ఇన్సులిన్ ఉత్ప‌న్న‌మ‌వుతుంది. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వ‌డమే కాదు, ఇన్సులిన్ ఉత్ప‌త్తి పెర‌గ‌డంతో షుగ‌ర్ అదుపులోకి కూడా వ‌స్తుంది. ఇలా రోజూ 3 సార్లు చేస్తూ ఉంటే త‌ద్వారా ఇంకా మంచి ఫ‌లితాలు క‌లుగుతాయి. దీంతో నెమ్మ‌దిగా మందుల వాడ‌కాన్ని కూడా త‌గ్గించ‌వ‌చ్చు. అయితే మందుల‌ను మానేసే ముందు డాక్ట‌ర్ స‌ల‌హా తీసుకోవాలి.

Tags: accupressureDiabetes
Previous Post

మీకూ నేలపై పడుకునే అలవాటు ఉందా? అయితే మీరీ విషయం తప్పక తెల్సుకోవాల్సిందే..!

Next Post

భ‌గ‌త్ సింగ్ గురించి మాట్లాడాలంటే…ఫ‌స్ట్ ఈ రెండు విష‌యాలు తెల్సుకోవాల్సిందే.!!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.