హెల్త్ టిప్స్

త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ 5 చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">త్వరగా బరువు తగ్గాలని ప్లాన్ చేశారు&period; పోషకాహారంలో కొవ్వులు తొలగించమని&comma; రెగ్యులర్ గా వ్యాయామాలు చేయమని కొంతకాలం పాటు ఈ చర్యలు చేస్తే ఫలితాలు వచ్చి స్లిమ్ అవుతారని నిపుణులు సూచించారు&period; కాని ఈ స్పీడీ యుగంలో ఎప్పటికో స్లిమ్ అవుతావంటే వెయిట్ చేయటమెలా&quest; అతి త్వరగా స్లిమ్ కావాలి&period; అందుకుగాను అయిదే అయిదు చిట్కాలు ఆచరించండి&&num;8230&semi;&period;&excl; జీరో సైజులు ఆనందించండి&period; అయిదే అయిదు చిట్కాలు&colon; నీరు ఆహారంగా &&num;8211&semi; నీరు అధికంగా తాగండి&period; అది శరీరాన్ని శుభ్రపరచి మలినాలు తొలగించి కొంత బరువు తీసేస్తుంది&period; ఇక గట్టిగా శరీరంలో నిల్వవున్న కొవ్వు డిపాజిట్లు ఇక కరగటం మొదలు పెట్టి కొద్ది రోజుల్లో బరువు తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భోజనాలు &&num;8211&semi; రెండో చర్యగా&comma; మీరు ఏం తిన్నప్పటికి దానిని రోజుకు రెండు సార్లకు మాత్రమే కుదించండి&period; &lpar;ధాన్యాలు&comma; ఒకగ్లాసు పాలు&comma; కూరలు మొదలైనవి&rpar;&period; తక్కువ కార్బోహైడ్రేట్లు&comma; నీరు&comma; పీచు అధికంగా వుండే కూరలు తినండి&period; ఆకలి వేస్తే &&num;8211&semi; మీకు ఆకలి వేసినపుడల్లా పచ్చి కూరలు లేదా గ్రీన్ టీ వంటివి తీసుకోండి&period; ఆహారం నియంత్రిస్తున్నారు కనుక ఆరోగ్యకరమైన సలాడ్లు&comma; హెర్బల్ టీలు తీసుకున్నా పరవాలేదు&period; గ్యాస్ &&num;8211&semi; గ్యాస్ కలిగించే బంగాళా దుంప&comma; బ్రక్కోలి&comma; కేబేజి&comma; ఆల్కహాల్ పానీయాలు&comma; కార్న్ మొదలైనవి మానండి&period; గ్యాస్ పొట్టను ఉబ్బించి లావుగా కనపడేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81153 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;weight-loss-1&period;jpg" alt&equals;"follow these 5 health tips for quick weight loss" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహార సమయాలు &&num;8211&semi; తినే తిండ్లకు సమయాలు పాటించండి&period; శరీరం జీర్ణక్రియకు సహకరించే ఎంజైములను తయారు చేస్తుంది&period; లేకుంటే జీర్ణక్రియ సమస్యలు వచ్చి పొట్ట గడబిడ చేస్తాయి&period; వాకింగ్&comma; జాగింగ్&comma; ఇంటిపని చేయటం&comma; మెట్లెక్కడం మొదలైన సులభమైన పనులు వ్యాయామాలకిందకే వచ్చి త్వరితంగా బరువు తగ్గించి అధిక శ్రమ లేకుండానే మిమ్మల్ని స్లిమ్ చేస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts