హెల్త్ టిప్స్

కంప్యూట‌ర్‌పై ప‌నిచేసి చేతులు నొప్పి వ‌స్తున్నాయా.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్యకాలంలో కంప్యూటర్ వినియోగం మన జీవితంలో భాగమైపోయింది&period; ఉద్యోగులు&comma; విద్యార్ధులు ప్రతి ఒక్కరు కీబోర్డు వాడుతూనే ఉంటారు&period; టైపింగ్ సమయంలో మోచేతి నొప్పి వయస్సుతో సంబంధంలో లేకుండా అందరికి వస్తుంది&period; దింతో కొంత మంది పెయిన్ కిల్లర్స్ వాడి ఉపశమనం పొందుతారు&period; ఒకవేళ నొప్పి దీర్ఘకాలం కొనసాగితే వైద్యులను సంప్రదించటం మంచిదని సూచిస్తున్నారు&period; నొప్పి తీవ్రత పెరగక ముందే సత్వర ఉపశమం పొందాలంటే కొన్ని వ్యాయమాలు కూడా ఉన్నాయ్&period; అవేంటో చూద్దాం&period;&period; సాధారణంగా కండరాలు అలసిపోయినప్పుడు ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి&period; కండరాలకు కాస్త ఉపశమనం ఇస్తే చాలు తిరిగి ఉత్తేజం పని చేస్తాయి&period; మొదట గుప్పెట మూసి తెరవటమనే సులభమైన వ్యాయనం చేద్దాం&period; దీని వల్ల అలసిపోయిన కండరాలకి రిలాక్సేషన్ ఇస్తుంది&period; ఇలా చేయడం వలన లింబ్స్ లో రేంజ్ ఆఫ్ మోషన్ పెరుగుతుంది&period; దీని కోసం స్ట్రెస్ బాల్స్ కూడా ఉపయోగించవచ్చు&period; మీ చేతి వేళ్ళన్నీ దగ్గరకి తెచ్చి తెరవాలి&period;ఇలా రోజు యాబై నుంచి వందసార్లు చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వర్క్ చేసుకుంటున్నప్పుడు కుర్చీలో కూర్చుంటాం కదా&period;&period; అదే సమయంలో మీ అరచేతులని టేబుల్ లేదా డెస్క్ కిందుగా ఉంచి టేబుల్‏కి మీ అరచేతులని ప్రెస్ చేయండి&period; ఐదు నుండి పది సెకన్ల పాటు చేస్తే క్రమంగా నొప్పి తగ్గుతుంది&period; గుప్పెట మూసి బొటన వేలు పైకెత్తండి&comma; థంప్స్ అప్ సిగ్నల్ లాగా బొటన వేలు కదలకుండా రెసిస్టెన్స్ ఇవ్వండి&period; ఇప్పుడు రెండవ చేతితో నెమ్మదిగా బొటన వేలిని వెనక్కి లాగండి&period; హోల్డ్ చేసి రిపీట్ చేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80266 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;keyboard-pain&period;jpg" alt&equals;"follow these simple exercises to get rid of keyboard pain " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ రెండు చేతులూ నమస్కారం చేస్తునట్లుగా ఉంచండి&period; మీ మోచేతులు కూడా ఒకదాన్నొకటి తాకుతూ ఉండేలా ఉంచండి&period; ఇప్పుడు మీ అర చేతులు దగ్గరా ఉంచి మీ మోచేతులని దూరం జరపండి&period; ఇలా చేస్తున్నప్పుడు మీ చేతులని కిందకి దించండి&period; మీ బెల్లీ బటన్ వరకూ మీ చేతులు వచ్చాక ఆపేయండి&period; ఇలా పది నుండి ముప్ఫై సెకన్ల పాటు ఉండండి&period; రిపీట్ చేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక చేతిని మీ భుజాల ఎత్తులో చాచండి&period; అర చేయి నేలని చూస్తూ ఉండాలి&period; ఇప్పుడు ముంజేతిని రిలీజ్ చేయండి&comma; అంటే మీ వేళ్ళు నేల వైపు ఉంటాయి&period; రెండవ చేతితో ఈ చేతి వేళ్ళని పట్టుకుని మృదువుగా మీ బాడీ వైపు లాగండి&period; ఇలా పది నుండి ముప్ఫై సెకన్లు ఉంచండి&period; మీరు వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక నిమిషం కేటాయించిన మీ చేతికి ఉపశమం లభించినట్టే&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts