Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

లోబీపీ ఉందా..? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి….!

Admin by Admin
January 27, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మ‌న శ‌రీరంలోని అవయ‌వాల‌కు గుండె నుంచి ర‌క్తం సర‌ఫ‌రా అవుతుంద‌ని తెలుసు క‌దా. అయితే ఈ ర‌క్త స‌ర‌ఫ‌రా ఒక్కోసారి చాలా త‌క్కువ‌గా జ‌రుగుతూ ఉంటుంది. లేదా అస్సలు ర‌క్తం స‌ర‌ఫ‌రా అవ‌దు. ఫ‌లితంగా లోబీపీ వ‌స్తుంది. అయితే లోబీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలుంటాయి. తినే ఆహారంలో పోష‌కాలు ఉండ‌క‌పోవ‌డం లేదా శ‌రీరం పోష‌కాల‌ను స‌రిగ్గా గ్ర‌హించ‌లేక‌పోవ‌డం, సుదీర్ఘ కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవ‌డం, గ‌ర్భంతో ఉన్న స‌మ‌యంలో, ప‌లు మెడిసిన్ల‌ను వాడ‌డం, ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌డం, ర‌క్తం త‌గినంత లేక‌పోవ‌డం, గుండె జ‌బ్బులు ఉండ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందిలో లోబీపీ వ‌స్తుంటుంది. అయితే ఈ స‌మ‌స్య ఉన్న‌వారు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుని డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవాలి. అలాగే కింద తెలిపిన విధంగా ప‌లు సూచ‌న‌లు పాటిస్తే లోబీపీ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే…

1. లోబీపీ ఉన్న‌వారు ఉప్పు ఎక్కువ‌గా తినాలి. అలా అని చెప్పి నిత్యం మోతాదుకు మించి తిన‌రాదు. కాక‌పోతే ఉప్పు వాడ‌కం పెంచాలి. దీంతో బ్ల‌డ్ ప్రెష‌ర్ సాధార‌ణ స్థాయికి చేరుకుంటుంది. లోబీపీ త‌గ్గుతుంది. లోబీపీ ఉన్న‌వారు మ‌ద్యం సేవించ‌రాదు. సాధార‌ణంగా మ‌ద్యం సేవిస్తే బీపీ పెరుగుతుంది. అలా అని చెప్పి అది లోబీపీ నుంచి ర‌క్షిస్తుంది అని అనుకుంటే పొర‌పాటు. ఎందుకంటే.. మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల గుండె మ‌రింత వేగంగా ప‌నిచేయాల్సి వ‌స్తుంది. దాని వ‌ల్ల గుండెకే ముప్పు. అంతేకానీ బీపీ పెరుగుతుంద‌ని అనుకోరాదు. అందువ‌ల్ల లోబీపీ ఉన్న‌వారు మ‌ద్యం తీసుకోక‌పోవ‌మే మంచిది.

follow these tips if you have low bp

3. ప‌లు ర‌కాల మెడిసిన్ల‌ను వాడ‌డం వ‌ల్ల కూడా లోబీపీ వ‌స్తుంది. క‌నుక మీరు వాడుతున్న మందుల‌ను ఒక‌సారి డాక్ట‌ర్ కు చూపించాలి. అవ‌స‌రం అనుకుంటే వాటిని డాక్ట‌ర్ మార్చ‌వ‌చ్చు. దీంతో లోబీపీ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 4. లోబీపీ ఉన్న‌వారు కూర్చున్న‌ప్పుడు కాళ్ల‌ను నిటారుగా కాకుండా క్రాస్ చేసి కూర్చోవాలి. దీని వ‌ల్ల బీపీ పెరుగుతుంది. లోబీపీ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. 5. లోబీపీ ఉన్న‌వారు నీటిని బాగా తాగాలి. దీంతో ర‌క్తం ప‌రిమాణం పెరుగుతుంది. లోబీపీ రాకుండా ఉంటుంది. 6. లోబీపీ ఉన్న‌వారు రోజుకు 3 సార్లు కాకుండా 5 లేదా 6 సార్లు భోజ‌నం చేయాలి. అయితే భోజ‌నం ప‌రిమాణం కొద్ది కొద్దిగా మాత్ర‌మే ఉండాలి. దీంతో శ‌క్తి త‌గ్గ‌కుండా యాక్టివ్ గా ఉంటారు. లోబీపీ రాకుండా ఉంటుంది.

7. ఒక భంగిమ‌లో కూర్చున్నా లేదా ప‌డుకున్నా వెంట‌నే హ‌ఠాత్తుగా ఆ భంగిమ మార్చ‌రాదు. నెమ్మ‌దిగా వేరే భంగిమ‌లోకి వెళ్లాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా లోబీపీ రాకుండా చూసుకోవ‌చ్చు.

Tags: low bp
Previous Post

రోగి నాలుక చూసి డాక్టర్ వైద్యం చేస్తాడు.. నాలుక చూస్తే ఏం అర్థమవుతుంది?

Next Post

పర్ఫెక్ట్‌ నెయిల్‌ షేప్‌ కావాలా?

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.