హెల్త్ టిప్స్

కొత్త‌గా వ‌చ్చిన ఈ డైట్‌ను మీరు పాటిస్తే బ‌రువు సుల‌భంగా తగ్గుతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రెగ్యులర్‌గా ఉపవాసం చేయడం&period; దీనినే 5&colon;2 డైట్ అని కూడా అంటారు&period; ఇప్పుడు చాలా పాపులర్ డైట్&period; దీన్ని 5&colon;2 డైట్ అని ఎందుకు అంటారంటే ఈ డైట్ లో ఐదు రోజులు నార్మల్ గా తిని రెండు రోజులు చాలా తక్కువగా తింటారు&period; దీనిలో ప్లస్ పాయింట్ ఇది తినాలీ&comma; ఇది తినకూడదూ వంటి రెస్ట్రిక్షన్స్ లేవు&period; మీకేం కావాలంటే అది తినొచ్చు&period; వారంలో రెండ్రోజులు మాత్రం తగ్గించి తినాలంతే&period; ఈ డైట్ వల్ల చాలా మంది బరువు తగ్గారు&period; దీని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోండి&period;&period; నిజానికి ఇది చాలా సింపుల్ డైట్&period; వారంలో ఐదు రోజులు మామూలుగా ఏం తింటారో&comma; ఎంత తింటారో అలా తినడమే&period; మిగిలిన రెండు రోజులూ మాత్రం రోజూ తినేదాంట్లో పావు వంతు మాత్రమే తినాలి&period; ఏ రెండు రోజులు తగ్గించి తినాలో మీ ఇష్టం&period; అయితే&comma; ఈ రెండు రోజులూ పక్క పక్కన రాకూడదు అంతే&period; మధ్యలో కనీసం ఒక్క రోజైనా మామూలుగా తినేలా ఉండాలి&period; అంటే&comma; మంగళవారం&comma; శుక్రవారం తగ్గించి తినచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం జంక్ ఫుడ్ తినొద్దు&period; ఎందుకంటే&comma; రెండు రోజులు తగ్గించి తిని మిగిలిన ఐదు రోజులూ జంక్ ఫుడ్ తింటే ఏం లాభం&period;&period; బరువు తగ్గడం పక్కన పెట్టి బరువు పెరుగుతారు కూడా&period; కాబట్టి జంక్ ఫుడ్‌ తీసుకోకపోవడమే మంచిది&period; ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్‌తో వచ్చే లాభాలని మిగిలిన ఐదు రోజుల్లో ఎక్కువ తినకపోతేనే వస్తాయి&period; అంటే ఉదాహరణకి మీరు సోమవారం రాత్రి భోజనం చేశాక మంగళ వారం రాత్రి వరకూ ఇంకేం తినొద్దు అనుకున్నారనుకుందాం&period; మంగళవారం రాత్రి మీ మామూలు డిన్నర్ లో ఏం ఉంటాయో అవే ఉండాలి&period; అంతే కానీ&comma; పొద్దున్నుంచీ ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ తింటాను అంటే కుదరదు&period; దీంతో పాటూ రోజుకి ఒక అరగంట ఏదైనా ఎక్సర్‌సైజ్ చేస్తే ఫలితాలు బావుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84775 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;intermittent-fasting&period;jpg" alt&equals;"follow this new diet daily to get rid of over weight " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల ముఖ్య లాభాలు ఏంటంటే&period;&period; బరువు ఆటోమేటిగ్గా తగ్గుతారు&period; దీని వల్ల శరీరంలోని కొవ్వు శాతం తగ్గి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి&period; అంతేనా&period;&period; భయంకరమైన కాన్సర్ వంటి వ్యాధులు దూరం అవుతాయి&period; ఈ డైట్ చేయడం వల్ల కాన్సర్ దరి చేరదని చెబుతున్నారు నిపుణులు&period; ఫాస్టింగ్ ఉన్న రోజుల్లో పోషకాలతో నిండి ఉన్న&comma; హై-ఫైబర్&comma; హై-ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోండి&period; దీనివల్ల కాలరీలు ఎక్కువ తీసుకోనవసరం లేదు&period; కడుపు నిండే ఆహారం తీసుకోవచ్చు&period; కూరగాయలూ&comma; పెరుగు&period; బాయిల్డ్ ఎగ్స్&comma; ఫిష్&comma; కాలీఫ్లవర్ రైస్&comma; బ్లాక్ కాఫీ&comma; టీ&comma; వంటివి ఈ ఫాస్టింగ్‌లో తీసుకోవచ్చు&&num;8230&semi; మీకు అసలు ఫాస్టింగ్ అలవాటు లేనప్పుడు మొదటి రెండు&comma; మూడు సార్లూ ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది&period; ఓ రకంగా చెప్పాలంటే తట్టుకోలేనంత ఆకలి వేస్తుంది&period; బాగా నీరసంగా ఉంటుంది&period; అయితే అది మీరు పనిలో పడగానే మాయమైపోతుంది కూడా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; ఫాస్టింగ్ ఉన్న ప్రతిసారీ&comma; ఐదారుసార్లు తర్వాత కూడా బాగా ఆకలిగా నీరసంగా అనిపిస్తుంటే డాక్టర్‌ని కలిసి కంటిన్యూ చెయ్యాలా వద్దా సలహా తీసుకోండి&period; అందరూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యలేరు&period; కొంతమంది దాన్ని భరించలేరు కూడా&period; ఈటింగ్ డిసార్డర్స్ ఉన్నవాళ్ళు&comma; బ్లడ్ షుగర్ లెవెల్స్ లో తేడాలు ఉన్నవాళ్ళు&comma; గర్భవతులు&comma; బిడ్డకు పాలిస్తున్న వాళ్ళు&comma; టీనేజ్ లో ఉన్న వాళ్ళు&comma; పిల్లలు&comma; టైప్-1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు&comma; ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు&comma; ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయ‌కూడ‌దు&period; అంతే కాక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మగవారికి సూట్ అయినంతగా ఆడవారికి సూట్ అవ్వకపోవచ్చు&period; ఈ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన తరువాత కొంత మంది ఆడవారికి పీరియడ్స్ రావడం ఆగిపోతుంది&period; మళ్ళీ మామూలుగా తినడం మొదలుపెట్టాక మళ్ళీ పీరియడ్స్ రావడం మొదల‌వుతుంది&period; ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎంత మంచిదైనా కూడా దీన్ని స్టార్ట్ చేసే ముందు ఆడవాళ్ళైనా&comma; మగవాళ్ళైనా డాక్టర్ సలహా తీసుకుని మొదలుపెట్టడం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts