హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గాలంటే సింపుల్ టెక్నిక్‌.. రోజూ ఇలా చేయండి చాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గాలంటూ జిమ్ కి వెళ్ళి వ్యాయామాలు చేస్తూ బోర్ కొట్టేసిన వారికి శుభవార్త&period; డ్యాన్స్ చేస్తే కూడా బరువు తగ్గిపోతుందట&period; జిమ్ లో బరువులు ఎత్తేకంటే&comma; ఆనందంగా డ్యాన్స్ చేయండి&period; బరువు తగ్గించుకోవాలంటే డ్యాన్స్ కదలికలు బాగా పనిచేస్తాయని ఫిట్ నెస్ గురువులు చెపుతున్నారు&period; డ్యాన్స్ లో కదలికలు&comma; చెవులకు వినబడే మ్యూజిక్ వంటింవి మీరు మరింత సేపు చేసేందుకు&comma; ఉత్సాహంగా కదలికలు చేసేటందుకు తోడ్పడి బరువు తగ్గిస్తాయని కనిపెట్టారు&period; అయితే&comma; తరచుగా చేయటం&comma; దాని సమయం&comma; ఏ రకమైన డ్యాన్స్ అనేవి బరువు ఎంత త్వరగా తగ్గుతారనేదానికి తోడ్పడతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలోని అధిక కొవ్వును కరిగించాలంటే ప్రతిరోజూ 30 నుండి 45 నిమిషాల బ్రిస్క్ డ్యాన్స్ చాలట&period; డ్యాన్స్ లో శరీరం ఎటుపడితే అటు వంగి వివిధ భాగాల కొవ్వు కరిగిపోతుంది&period; పొట్ట&comma; వీపు&comma; పిరుదులు&comma; తొడలు మొదలైన భాగాల కొవ్వు తగ్గటానికి బెల్లీ డ్యాన్స్ లేదా కేబరే డ్యాన్స్ మంచివని నిపుణులు చెపుతున్నారు&period; బ్యాలెట్ డాన్స్ లో శరీరం ఏ షేప్ కావాలనుకుంటే అది పొందవచ్చు&period; హిప్ హాప్&comma; జాజ్&comma; ఫ్రీ ఫుట్ డ్యాన్స్ లు అదనపు కేలరీలను ఖర్చు తేలికగా చేస్తాయి&period; 45 నిమిషాలపాటు ఫుట్ డాన్స్ చేస్తే గణనీయమైన ఫలితాలు వుంటాయని నిపుణులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82141 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;weight-loss-1&period;jpg" alt&equals;"follow this simple technique for weight loss " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యూజిక్ ధ్వని అధికంగా వుండి వేగంగా వుంటే&comma; డ్యాన్స్ కదలికలు సైతం సమర్ధవంతంగా వుంటాయని తెలిపారు&period; డ్యాన్సింగ్ బరువు తగ్గించటమే కాక ఆరోగ్యం కూడా ఇస్తుంది&period; హార్ట్ రేట్ పెంచి ఆరోగ్యాన్నివ్వడం&comma; శరీరంలో బ్లడ్ సర్కులేషన్ పెంచడం వంటి ద్వారా మేలు చేస్తుంది&period; ఒత్తిడి బాగా తగ్గి తేలికైన జీవనం కలుగుతుంది&period; ఇన్ని ప్రయోజనాలున్న ఈ డ్యాన్స్ లను ఎవరైనా&comma; ఎపుడైనా&comma; చివరకు టి&period;వి&period; వీడియోలు సైతం చూసేస్తూ చేసి ఆనందించేయవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts