హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గేందుకు పాటించాల్సిన సుల‌భ‌మైన టెక్నిక్‌.. త‌ప్ప‌క అనుస‌రించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక బరువు తగ్గించుకోటానికిగాను తాజాగా చేసిన పరిశోధనలు ఎంతో ఉపయోగకరంగా వుంటున్నాయి&period;ఎంతోమంది బరువు తగ్గించుకోడానికిగాను వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు&period; ఈ అంశంపై కొన్ని తాజా అధ్యయనాలు చూడండి&period; బాగా నమలండి &&num;8211&semi; మీరు తినే ఆహారాల‌ను బాగా à°¨‌à°®‌లాలి&period; ఇది మహాత్మగాంధీ ఇచ్చిన సందేశం&period; ఘన ఆహారం నోటిలో ద్రవంగా మారేటంతవరకు నమలండి&period; అనేది దీని సారాంశం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నోటిలో వున్నది 40 సార్లు నమిలితే తక్కువగా తింటారని ఒక చైనా విశ్వవిద్యాలయం కనిపెట్టింది&period; ఎంత బాగా నమిలితే అది మీ బరువు తగ్గేందుకు అంత బాగా సహకరిస్తుంది&period; ఎక్కువ సమయం నమిలితే మీ బ్రెయిన్ పొట్టనుండి ఆహారం కావాలి అంటూ సిగ్నల్స్ తీసుకోటానికి కూడా అధిక సమయం పడుతుందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84786 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;over-weight&period;jpg" alt&equals;"follow this technique to reduce weight " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్లాక్ టీ మేజిక్ &&num;8211&semi; టీలో ధియాఫ్లావిన్స్ మరియు ధియా రూబిగిన్స్ అనే రెండు పదార్ధాలు కొవ్వును కరిగించటానికి బాగా పనిచేస్తాయట&period; అయితే దీనిలో పాలు కలిపితే ఆ రెండు పదార్ధాల సామర్ధ్యం పోతుందట&period; కనుక పాలు కలుపకుండా తాగితే టీలో బరువు తగ్గే పదార్ధాలు బాగా పని చేస్తాయట&period; అంతేకాదు&comma; బ్లాక్ టీ లో వుండే యాంటీ ఆక్సిడెంట్లు మిమ్మల్ని ఎంతో అలర్ట్ గా వుంచుతూ గుండె జబ్బుల వంటివాటిని దగ్గరకు చేరనివ్వవని కూడా చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts