హెల్త్ టిప్స్

ఇలా చేస్తే లివ‌ర్ క్లీన్ అవుతుంది.. ఒక్క‌సారి పాటించి చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ à°®‌నం తినే ఆహార à°ª‌దార్థాలు&comma; తాగే పానీయాల‌తోపాటు పాటించే జీవ‌à°¨‌విధానం à°µ‌ల్ల లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోతుంది&period; à°®‌ద్యం ఎక్కువ‌గా సేవించేవారితోపాటు కొవ్వు à°ª‌దార్థాల‌ను అధికంగా తినేవారిలో&comma; à°¬‌రువు ఎక్కువ‌గా ఉండే వారిలో&comma; à°¡‌యాబెటిస్‌&comma; గుండె జ‌బ్బులు ఉండేవారిలో లివ‌ర్‌లో కొవ్వు చేరుతుంది&period; దీంతో ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; ఇది రెండు à°°‌కాలు&period; ఒక‌టి ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్&period; అంటే à°®‌ద్యం ఎక్కువ‌గా సేవించ‌డం à°µ‌ల్ల à°µ‌చ్చేది&period; రెండోది నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య‌&period; à°®‌ద్యం కాకుండా ఇత‌à°° కార‌ణాల à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3510 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;liver-clean&period;jpg" alt&equals;"follow this tip to clean liver " width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఫ్యాటీ లివ‌ర్‌లో ఏ à°¤‌à°°‌హా à°¸‌à°®‌స్య à°µ‌చ్చినా à°¸‌రే అందుకు బీట్‌రూట్ చ‌క్క‌గా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; బీట్‌రూట్‌లో అనేక à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; అవి లివ‌ర్‌ను క్లీన్ చేస్తాయి&period; బీట్‌రూట్‌ను తిన‌డం లేదా బీట్‌రూట్ జ్యూస్‌ను తాగ‌డం à°µ‌ల్ల లివ‌ర్‌లోని ఎంజైమ్‌లు యాక్టివేట్ అవుతాయి&period; దీంతో బైల్ ఉత్ప‌త్తి పెరుగుతుంది&period; ఈ క్ర‌మంలో లివ‌ర్‌లోని విష‌&comma; వ్య‌ర్థ à°ª‌దార్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; లివ‌ర్ లో ఉండే కొవ్వు క‌రుగుతుంది&period; లివ‌ర్ వాపులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే బీట్ రూట్ జ్యూస్‌ను తాగుతుంటే లివ‌ర్ ఆరోగ్యం క్ర‌మంగా మెరుగు à°ª‌డుతుంది&period; దెబ్బ తిన్న లివ‌ర్ తిరిగి రిపేర్ అవుతుంది&period; లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది&period; బీట్ రూట్ జ్యూస్‌ను ఉద‌యం తాగ‌లేక‌పోతే మూడు పూట‌లా భోజ‌నానికి ముందు నాలుగైదు బీట్ రూట్ ముక్క‌à°²‌ను తినేలా ప్లాన్ చేసుకోండి&period; దీంతో లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3511" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;beet-root-juice&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు బీట్‌రూట్‌ను తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది&period; ఆ వ్యాధి నుంచి త్వ‌à°°‌గా కోలుకోవ‌చ్చు&period; ఇక లివ‌ర్‌లో ఉన్న కొవ్వు క‌రిగేందుకు బీట్ రూట్ జ్యూస్ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; లివ‌ర్‌ను ఆ జ్యూస్ క్లీన్ చేస్తుంది&period; క‌నుక బీట్‌రూట్ జ్యూస్‌ను రోజూ తాగ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక బీట్ రూట్ ను చిన్న ముక్క‌లుగా కోసి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి&period; అనంత‌రం à°µ‌చ్చే జ్యూస్‌లో కొద్దిగా నిమ్మ‌à°°‌సం క‌లిపి తాగాలి&period; ఈ జ్యూస్‌ను ఒక క‌ప్పు మోతాదులో తాగ‌à°µ‌చ్చు&period; లేదా భోజనానికి ముందు మూడు పూట‌లా బీట్‌రూట్ ముక్క‌à°²‌ను తినాలి&period; రోజూ ఇలా చేస్తే లివ‌ర్ క్లీన్ అవుతుంది&period; లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts