హెల్త్ టిప్స్

టూత్ బ్ర‌ష్ ను ఎన్ని రోజుల‌కు ఒక‌సారి మార్చాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పొద్దున లేవగానే మనం పళ్లు తోముకుంటాం&period;&period; కానీ ఎలా తోముకుంటాం&period;&period; బ్రష్ తీయడం… పైన పేస్టు పెట్టడం… నోట్లో పెట్టి నాలుగుసార్లు ఇటూ అటూ పళ్ల మీద రుద్దడం ఇలాగేనా …&quest;&period;ప్రతి వస్తువు కు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలాగే మనం వాడే టూత్ బ్రష్ కు కూడా…పళ్లు తోముకోవడం గురించి&period;&period;మన టూత్ బ్రష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి&period; బ్రష్ ను ఎన్ని నెలలకొకసారి మారుస్తున్నారు&period;&period; ఒక బ్రష్ జీవితకాలం కేవలం రెండు నెలలు లేదా 200 సార్లు వాడడం మాత్రమే&period;కానీ ఒకే టూత్ బ్రష్ ను కొందరు నెలకు నెలలు వాడేస్తుంటారు&period; మరికొందరైతే ఏకంగా ఏడాది దాటి మరీ వాడుతుంటారు&period; కనుక ప్రతి రెండు నెలలోకోసారి బ్రష్ ను మారుస్తుండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ మీరెంతసేపు బ్రష్ చేస్తారు&quest;కొందరు పళ్లు అరిగిపోయేలా తోమేస్తుంటారు&period;&period;మరికొంకదరు అటు ఇటు తోమేసి హడావిడిగా ముగించేస్తారు&period; కనీసం రెండు నిమిషాలైనా చేయాలి అని చెబుతున్నారు నిపుణులు&period; నోరు శుభ్రపడాలంటే రెండు నిమిషాల కన్నా తక్కువ కాకుండా బ్రష్ చేయాలి&period; బ్రష్ చేసిన వెంటనే నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేస్తుంటాం&period; నోరు శుభ్రంగా కడుక్కుని వచ్చేస్తాం&period; కానీ బ్రష్ చేశాక… ఆ నురగ అంతా ఉమ్మేశాక ఓ అరగంట పాటూ నీటితో కడగకుండా అలాగే ఉండాలట&period; అనంతరం నోట్లో నీళ్లు వేసి పుక్కిలించాలట&period;అరగంట పాటా అని కష్టపడకండీ మనకు మంచి చేసే ప్రతిదీ కష్టంగానే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78690 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;tooth-brush&period;jpg" alt&equals;"for how many days once we need to change our tooth brush " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రషింగ్ అయ్యాక బాత్ రూం లో ఒక మూల పడేసి మిగతా పనులు కానిచ్చేస్తుంటారు చాలామంది&period;కానీ కనిపించని ఎన్నో క్రిములు చేరతాయి&period;కాబట్టి బ్రష్ ను విడిగా స్టాండ్ లో పెట్టడం అలవాటు చేసుకోవాలి&period; హార్డ్ గా ఉండే బ్రిస్సెల్స్ చిగుళ్లను దెబ్బతీస్తాయి&period;బ్రష్ బ్రిస్సెల్స్ మరీ గట్టిగా ఉన్నవి కాకుండా… కాకుండా కాస్త సున్నితంగా ఉన్నవి వాడాలి&period; ఎక్కువ మంది ఉదయం లేచి బ్రష్ చేశాక… మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు దానిని ముట్టుకోరు&period; అలా కాకుండా మధ్నాహ్నం భోజనం చేశాక&comma; లేదా రాత్రి డిన్నర్ తిన్నాక కూడా బ్రష్ చేస్తే చాలా మంచిది&period;ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటలా అని అనుకునేవారు…రాత్రి మాత్రం ఖచ్చితంగా పడుకోబోయే ముందు బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts