Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Green Tea With Lemon : గ్రీన్ టీలో దీన్ని క‌లిపి రోజూ తాగండి.. ఇక ఏం జ‌రుగుతుందో చూడండి..!

D by D
April 20, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Green Tea With Lemon : మ‌న ఆరోగ్యానికి గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ ని మ‌న‌లో చాలా మంది తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. గ్రీన్ టీ మ‌న‌కు షాపుల్లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో చాలా సుల‌భంగా ల‌భిస్తుంది. రోజూ ఉద‌యం ఒక క‌ప్పు గ్రీన్ టీ లో కొన్ని చుక్క‌ల నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకుంటే మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి క‌ణాల ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే ఈ యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరాన్ని గుండె జబ్బులు, డ‌యాబెటిస్, క్యాన్స‌ర్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఉద‌యాన్నే గ్రీన్ టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌నం రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు.

గ్రీన్ టీ లో నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను క‌రిగించి ఆరోగ్యవంతంగా బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో గ్రీన్ టీ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు దీనిని రోజూ తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అదే విధంగా డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు వారి రోజూ వారి ఆహారంలో ఒక క‌ప్పు గ్రీన్ టీ ని చేర్చుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ డ‌యాబెటిస్ ను అదుపులో ఉంచ‌డంతో పాటు డ‌యాబెటిస్ కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డ‌కుండా చేస్తుంది. గ్రీన్ టీ లో నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవడం వ‌ల్ల ఇన్ ప్లామేష‌న్ త‌గ్గ‌డంతో పాటు శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

Green Tea With Lemon take them daily for many benefits
Green Tea With Lemon

దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. గ్రీన్ టీ లో నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. మెద‌డుకు సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. గ్రీన్ టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు మేలు క‌లిగిన‌ప్ప‌టికి దీనిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల వివిధ ర‌కాల దుష్ప్ర‌భావాల బారిన కూడా ప‌డే అవ‌కాశం ఉంది. క‌నుక రోజూ ఒకటి లేదా రెండు క‌ప్పుల గ్రీన్ టీని మాత్రమే తీసుకోవాల‌ని అప్పుడే చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌గ‌ల‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Green Tea With Lemon
Previous Post

Green Chicken : చికెన్‌ను ఇలా వెరైటీగా ఒక్క‌సారి చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Next Post

Tomato Pickle : మిక్సీ, రోలుతో ప‌నిలేదు.. ట‌మాటా నిల్వ ప‌చ్చ‌డిని ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.