Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Hair Growth Tips : త‌ర‌చూ ఇలా చేయండి.. ఎన్ని వెంట్రుక‌లు రాలిపోయాయో.. అన్నీ వ‌స్తాయి..

D by D
January 18, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Hair Growth Tips : మ‌న ముఖానికి అందానికి తీసుకు రావ‌డంలో మ‌న జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌న వెంట్రుక‌లు అందంగా ఉంటేనే మ‌నం అందంగా క‌నిపిస్తాము. జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా, పొడ‌వుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. మ‌న ముఖానికి ఎంతో అందాన్ని తెచ్చే వెంట్రుక‌ల గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న త‌ల‌లో ల‌క్ష నుండి ల‌క్ష‌న్న‌ర వెంట్రుక‌ల వ‌ర‌కు ఉంటాయి. కొంద‌రిలో వెంట్రుక ప‌క్క‌కు వెంట్రుక ఉంటుంది. కొంద‌రిలో వాటి మ‌ధ్య దూరం ఎక్కువ‌గా ఉంటుంది. వెంట్రుక‌ల పొడువు, ఆకారం, మ‌న త‌ల‌పై వెంట్రుక‌ల సంఖ్య ఇలా అన్నీ కూడా మ‌న జీన్స్ పై ఆధార‌ప‌డి ఉంటాయి. అలాగే ఒక వెంట్రుక 99 గ్రాముల బ‌రువు వ‌ర‌కు మోయ‌గ‌ల‌దు. వెంట్రుక కెరోటీన్ అనే ప్రోటీన్ తో త‌యార‌వుతుంది. ఈ ప్రోటీన్ నిర్మాణం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్లె వెంట్రుకకు అంత గ‌ట్టిద‌నం ఉంటుంది.

మ‌నం చ‌క్క‌టి పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకుంటూ, త‌ల‌ను చ‌క్క‌టి శుభ్రం చేసుకుంటూ ఉంటే ఒక్క‌సారి పుట్టిన వెంట్రుక ఐదు సంవ‌త్స‌రాల వ‌ర‌కు రాలిపోకుండా నిర్విరామంగా పెరుగుతూనే ఉంటుంది. అలాగే రాలిన వెంట్రుక స్థానంలో మ‌ర‌లా కొత్త వెంట్రుక కూడా వ‌స్తుంది. ఈ కొత్త వెంట్రుక రావ‌డానికి 20 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. ఔషధ గుణాలు క‌లిగిన నూనెల‌ను రాయ‌డం వ‌ల్ల ఈ కొత్త వెంట్రుక‌లు 15 రోజుల్లోనే వ‌స్తాయి. ఇలా రాలిన వెంట్రుక స్థానంలో 20 సార్లు కొత్త వెంట్రుకలు వ‌స్తాయి. 20 సార్ల త‌రువాత రాలిన వెంట్రుక‌ల స్థానంలో మ‌ర‌లా వెంట్రుక‌లు రావు. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా వెంట్రుక‌లు ఊడిన‌ప్ప‌టికి మ‌న జీవ‌న విధానాన్ని మార్చుకోవ‌డం వ‌ల్ల వాటి స్థానంలో మ‌ర‌లా కొత్త వెంట్రుక‌లు వ‌స్తాయి. అలాగే రోజుకు 50 నుండి 150 వెంట్రుక‌లు సాధార‌ణంగా రాలిపోతూ ఉంటాయి. కొంద‌రిలో 50 వెంట్రుక‌లు ఊడిపోతే 50 వెంట్రుక‌లు మ‌ర‌లా తిరిగి వ‌స్తాయి. ఇలాంటి వారిలో జుట్టు ఒత్తుగా ఉంటుంది.

Hair Growth Tips follow these to get better results in no time
Hair Growth Tips

కొంద‌రిలో 100 వెంట్రుక‌లు ఊడితే పోష‌కాహార లోపం, ఇన్ ప్లామేష‌న్ కార‌ణంగా తిరిగి 50 మాత్ర‌మే వ‌స్తాయి. అలాగే కొంద‌రిలో విట‌మిన్ డి లోపం, విట‌మిన్ బి 12 వంటి వాటితో పాటు ఇత‌ర పోష‌కాల లోపం వ‌ల్ల అలాగే జ‌న్యుప‌రంగా, థైరాయిడ్, ర‌క్త‌హీనత‌ వంటి స‌మ‌స్య‌లు ఉండ‌డం వ‌ల్ల ఐడిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రాదు. ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాలు, శ‌రీరంలో ర‌క్తాన్ని పెంచే ఆహారాలను తీసుకోవ‌డం, ఆకుకూర‌లు, సోయా బీన్స్, మీల్ మేక‌ర్, బాదం ప‌ప్పు ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి వాటిని తీసుకోవ‌డం, మొలకెత్తిన గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రాలిన జుట్టు స్థానంలో మ‌ర‌లా కొత్త వెంట్రుక‌లు వ‌స్తూ ఉంటాయి. అలాగే మందార ఆకుల పేస్ట్ ను జుట్టుకు రాయ‌డం, గుంట‌గ‌ల‌గ‌రాకు తైలాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల రాలిన జుట్టు స్థానంలో మ‌ర‌లా కొత్త జుట్టు త్వ‌ర‌గా వ‌స్తుంది.

Tags: Hair Growth Tips
Previous Post

Bendakaya Majjiga Charu : బెండ‌కాయ‌ల‌తో మ‌జ్జిగ చారు చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో టేస్టీగా ఉంటాయి.. త‌యారీ ఇలా..

Next Post

Banana Tea : అర‌టి పండ్ల‌తోనూ టీ చేసుకోవ‌చ్చు తెలుసా.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. రోజూ తాగాలి..!

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!