Health Tips : ఆయుర్వేద ప్ర‌కారం పాలు, పెరుగు, నెయ్యిల‌ను రోజులో ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Health Tips &colon; సాధార‌ణంగా ఎవ‌రైనా à°¸‌రే చిన్న‌à°¤‌నం నుంచి పాల‌ను తాగుతుంటారు&period; à°¤‌ల్లిదండ్రులు à°¤‌à°® పిల్ల‌à°²‌కు రోజూ పాల‌ను ఇస్తుంటారు&period; దీంతో పిల్ల‌ల్లో ఎదుగుద‌à°² à°¸‌రిగ్గా ఉంటుంది&period; అనేక పోష‌కాలు పాల‌లో ఉంటాయి క‌నుక పోష‌à°£ à°¸‌రిగ్గా à°²‌భిస్తుంది&period; ఎదుగుద‌à°² లోపాలు&comma; వ్యాధులు రాకుండా ఉంటాయి&period; ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది గేదె పాల‌ను&comma; ఆవు పాల‌ను ఎక్కువ‌గా తాగుతుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8548 size-full" title&equals;"Health Tips &colon; ఆయుర్వేద ప్ర‌కారం పాలు&comma; పెరుగు&comma; నెయ్యిల‌ను రోజులో ఎప్పుడు&comma; ఎలా తీసుకోవాలంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;milk-curd-ghee&period;jpg" alt&equals;"Health Tips what is the right time to take milk and curd and ghee according to ayurveda " width&equals;"750" height&equals;"513" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక క‌ప్పు పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు సుమారుగా 146 క్యాల‌రీలు à°²‌భిస్తాయి&period; పాల‌లో విట‌మిన్ డితోపాటు కాల్షియం&comma; ప్రోటీన్లు&comma; ఇత‌à°° మిన‌à°°‌ల్స్ ఉంటాయి&period; అందువ‌ల్ల పాల‌ను తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలను పొంద‌à°µ‌చ్చు&period; అయితే ఆయుర్వేద ప్ర‌కారం పాల‌ను ఎప్పుడు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేద ప్ర‌కారం ఎవ‌రైనా à°¸‌రే రోజూ 2 నుంచి 3 à°°‌కాల పాల ఉత్ప‌త్తుల‌ను తీసుకుంటే మంచిది&period; అంటే పాల‌తోపాటు పెరుగు&comma; నెయ్యి వంటివి కూడా రోజూ తీసుకోవాల‌న్న‌మాట‌&period; ఇక పాల‌ను ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ అనంత‌రం లేదా రాత్రి నిద్ర‌కు 30 నిమిషాల ముందు తాగితే మంచిద‌ని ఆయుర్వేదం చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5256" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;potato-milk&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"879" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే పాల‌లో రాత్రి పూట అల్లం à°°‌సం&comma; యాల‌కుల పొడి&comma; మిరియాల పొడి&comma; à°ª‌సుపు వంటి క‌లుపుకుని తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల అనేక వ్యాధుల‌ను రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పాల‌తోపాటు పెరుగును కూడా రోజూ తీసుకోవాలి&period; పెరుగులో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక ఎముక‌లు&comma; దంతాలు దృఢంగా&comma; ఆరోగ్యంగా మారుతాయి&period; అలాగే రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; అందువ‌ల్ల రోజూ పెరుగును కూడా తినాలి&period; పెరుగును à°®‌ధ్యాహ్నం లేదా రాత్రి తిన‌à°µ‌చ్చు&period; శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు పెరుగును à°®‌ధ్యాహ్నం తినాలి&period; రాత్రి పూట తింటే à°¶‌రీరంలో శ్లేష్మం ఎక్కువ‌గా à°¤‌యారై à°®‌రిన్ని ఇబ్బందులు à°µ‌స్తాయి&period; క‌నుక శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు à°®‌ధ్యాహ్నం భోజ‌నం అనంత‌రం పెరుగును తీసుకోవ‌చ్చు&period; ఇక మిగిలిన వారు రాత్రి కూడా పెరుగును తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5984" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;curd1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ పాలు&comma; పెరుగుతోపాటు నెయ్యిని కూడా తీసుకుంటే ఎంతో ఆరోగ్యం à°²‌భిస్తుంది&period; నెయ్యి ద్వారా విట‌మిన్లు ఎ&comma; à°¡à°¿&comma; ఇ&comma; కె à°²‌భిస్తాయి&period; దీంతో ఎముక‌లు దృఢంగా ఉంటాయి&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°®‌లబ‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది&period; నెయ్యిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; గుండె సుర‌క్షితంగా ఉంటుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గడం సుల‌à°­‌తరం అవుతుంది&period; నెయ్యిని à°ª‌à°°‌గ‌డుపునే 1 లేదా 2 టీస్పూన్లు తీసుకోవ‌చ్చు&period; లేదా à°®‌ధ్యాహ్నం&comma; రాత్రి భోజ‌నాల్లో 1 టీస్పూన్ చొప్పున తీసుకోవ‌చ్చు&period; మోతాదుకు మించ‌కుండా తీసుకోవాలి&period; రాత్రి నెయ్యి తీసుకుంటే అందులో కొద్దిగా త్రిఫ‌à°² చూర్ణం క‌లిపి తీసుకోవాలి&period; దీంతో కంటి చూపు పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7480" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;ghee&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"801" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా పాలు&comma; పెరుగు&comma; నెయ్యిల‌ను ఆయుర్వేదం ప్ర‌కారం రోజూ తీసుకోవ‌à°¡ à°µ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; వ్యాధుల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°¶‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts