Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Herbal Tea : జ‌లుబును వెంట‌నే త‌గ్గించుకోవాలా.. అయితే ఈ హెర్బ‌ల్ టీల‌ను సేవించండి..!

D by D
March 7, 2024
in వార్త‌లు, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

Herbal Tea : వాతావర‌ణ మార్పులు, వాతావ‌ర‌ణ కాలుష్యం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది త‌రుచూ జ‌లుబుతో బాధ‌ ప‌డుతూ ఉంటారు. జలుబు వ‌ల్ల క‌లిగే అసౌక‌ర్యం అంతా ఇంతా కాదు. జ‌లుబు నుండి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి చాలా మంది యాంటీ బ‌యాటిక్ ల‌ను వాడుతూ ఉంటారు. తరుచూ వీటిని వాడ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో మ‌నం అనేక దుష్ప్ర‌భావాలను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. క‌నుక వీటికి బ‌దులుగా జలుబు నుండి ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగించే కొన్ని ర‌కాల హెర్బ‌ల్ టీల‌ను తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిని తాగ‌డం వ‌ల్ల జలుబు నుండి, జలుబు ల‌క్ష‌ణాల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా హాని క‌లగ‌కుండా ఉంటుంది. జ‌లుబు నుండి ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగించే హెర్బ‌ల్ టీ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జ‌లుబు నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మనాన్ని క‌లిగించ‌డంలో చ‌మోమిలే టీ మ‌న‌క ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఒక క‌ప్పు చ‌మోమిలే టీ ని తాగి చ‌క్క‌గా విశ్రాంతిని తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గొంతు నొప్పి, మంట‌, జలుబు నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. పిప్ప‌ర్ మెంట్ టీని తాగ‌డం వ‌ల్ల కూడా చ‌క్క‌టి ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఈ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ముక్కు దిబ్బ‌డ త‌గ్గుతుంది. ఈ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి కొత్త శ‌క్తి వ‌చ్చిన అనుభూతి క‌లుగుతుంది. నిమ్మ‌కాయ మ‌రియు అల్లం టీని త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. నిమ్మ‌కాయ‌లో ఉండే విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మ‌రియు అల్లంలో ఉండే యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు జ‌లుబును త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. జలుబుతో బాధ‌ప‌డేట‌ప్పుడు యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు క‌లిగిన లైకోరైస్ టీని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. దగ్గు, గొంతునొప్పి, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల నుండి ఈ టీ చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Herbal Tea take these for cold relief
Herbal Tea

అలాగే జ‌లుబుతో బాధ‌ప‌డేట‌ప్పుడు శ‌రీరం కూడా వేడిగా జ్వ‌రం వ‌చ్చిన‌ట్టుగా ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో యారో టీని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ముక్కుదిబ్బ‌డ‌, ద‌గ్గు, జ్వ‌రం వంటి వాటిని త‌గ్గించ‌డంలో ఈ టీ అద్భుతంగా ప‌ని చేస్తుంది. జ‌లుబుతో బాధ‌ప‌డే వారు ల‌వంగాల‌తో టీని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. వీటిలో ఉండే యాంటీ మైక్రోబ‌యాల్ ల‌క్ష‌ణాలు ఇన్పెక్ష‌న్ ను త‌గ్గించ‌డంలో, జ‌లుబు వ‌ల్ల క‌లిగే అసౌక‌ర్యాన్ని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే జలుబు చేసిన‌ప్పుడు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచి ఇన్పెక్ష‌న్ త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ విధంగా జ‌లుబుతో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఇలా హెర్బ‌ల్ టీల‌ను తాగ‌డం వ‌ల్ల జ‌లుబు త‌గ్గ‌డంతో పాటు శ‌రీరానికి కూడా హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది.

Tags: coldherbal tea
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Ragi Soup : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క‌మ్మ‌ని రాగి సూప్‌.. త‌యారీ ఇలా..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.