హెల్త్ టిప్స్

How To Take Garlic : వెల్లుల్లిని అస‌లు ఎలా తినాలి.. చాలా మందికి తెలియ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">How To Take Garlic &colon; ఆరోగ్యానికి వెల్లుల్లి&comma; ఎంతో మేలు చేస్తుంది&period; వెల్లుల్లి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు&period; పురాతన కాలం నుండి&comma; వెల్లుల్లిని మనం వంటల్లో వాడుతున్నాము&period; వెల్లుల్లిలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి&period; వెల్లుల్లిని తీసుకోవడం వలన&comma; చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు&period; వెల్లుల్లి ని మనం కూరల్లో వేసుకోవచ్చు&period; తాలింపు పెట్టుకుని కూడా తీసుకోవచ్చు&period; చాలామంది వెల్లుల్లితో&comma; పచ్చడి వంటివి కూడా తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలా తీసుకున్న సరే&comma; వెల్లుల్లి తినడం వలన చక్కటి ఫలితం ఉంటుంది&period; అయితే&comma; ఆరోగ్య నిపుణులు ఈరోజు వెల్లుల్లికి సంబంధించి&comma; ముఖ్యమైన విషయాలు మనతో పంచుకోవడం జరిగింది&period; వెల్లుల్లి తీసుకునే పద్ధతిని కాస్త ఇలా మార్చుకుంటే&comma; మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు&period; నిజానికి ఎలా తీసుకోవాలనే విషయం&comma; 99 శాతం మందికి తెలియదట&period; బైజుస్ తయారీకి&comma; కణ పొర నిర్మాణానికి కచ్చితంగా కొలెస్ట్రాల్ కావాలి&period; ఎండ నుండి విటమిన్ డి తయారు చేసుకోవడానికి ఇలా పలు ముఖ్యమైన వాటికి&comma; కొలెస్ట్రాల్ అవసరం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53787 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;garlic-1&period;jpg" alt&equals;"how to take garlic " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ కొలెస్ట్రాల్ ని&comma; మన శరీరమే తయారు చేసుకోగలదు&period; బయట నుండి కొలెస్ట్రాల్ తీసుకోవాల్సిన పనిలేదు&period; శరీరమే దాని అంతట అది తయారు చేసుకోగలదు&period; నేరుగా&comma; కొవ్వు పదార్థాలను తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ వస్తుంది&period; ఏదైనా ఆహార పదార్థాలు ఎక్కువైతే అవి కొలెస్ట్రాల్ కింద మారుతాయి&period; కొవ్వు ప్రక్రియ ఎంత ఎక్కువ అయితే&comma; అంత ఎక్కువ కొలెస్ట్రాల్ చేరుతుంది&period; కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి వెల్లుల్లి మనకి చాలా ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది వెల్లుల్లిని తీసుకుంటూ ఉంటారు&period; ఆవకాయ వంటి వాటిలో కూడా వెల్లుల్లిపాయని వేసుకుంటూ ఉంటారు&period; వెల్లుల్లిలో మంచి కొలెస్ట్రాల్ని పెంచే గుణం ఉంది&period; కానీ తీసుకునే విధానం బాగుండాలి&period; పచ్చి వెల్లుల్లిపాయని తక్కువగా తీసుకుంటే మంచిది&period; అయితే గుండె ఆరోగ్యం కోసం వెల్లుల్లి తీసుకుని&comma; ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు&period; వెల్లుల్లి ని పక్కన పెట్టేసి&comma; గుండె ఆరోగ్యం కోసం ఆకుకూరలు&comma; బాదం&comma; మొలకలు వంటివి తీసుకోండి&period; అప్పుడు&comma; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; కొలెస్ట్రాల్ సమస్య ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts