డ‌యాబెటిస్‌ను అదుపు చేసే వేపాకులు.. ఎలా తీసుకోవాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటే దాన్ని à°¡‌యాబెటిస్ అంటారు&period; ఇందులో టైప్ 1&comma; 2 అని రెండు à°°‌కాలు ఉంటాయి&period; రెండో à°°‌కం à°¡‌యాబెటిస్ అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌à°¨ విధానం à°µ‌ల్ల à°µ‌స్తుంది&period; అయితే దీన్ని అదుపు చేసేందుకు వేపాకులు బాగా ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; సైంటిస్టులు చెబుతున్న ప్ర‌కారం à°¡‌యాబెటిస్‌ను కంట్రోల్ చేసేందుకు వేపాకులు బాగా à°ª‌నికొస్తాయి&period; అందుకు ఏం చేయాలంటే&&num;8230&semi;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-39 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2020&sol;12&sol;how-to-take-neem-leaves-to-control-diabetes&period;jpg" alt&equals;"How to take Neem leaves to control Diabetes " width&equals;"800" height&equals;"448" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే కొన్ని వేపాకుల‌ను అలాగే à°¨‌మిలి మింగాలి&period; లేదా వేపాకుల‌తో క‌షాయం కాచి దాన్ని రెండు పూటలా తాగాలి&period; ఒక పాత్ర‌లో అర లీట‌రు నీటిని తీసుకుని అందులో 20 à°µ‌à°°‌కు వేపాకుల‌ను వేసి బాగా à°®‌రిగించాలి&period; దీంతో నీరు డార్క్ గ్రీన్ క‌à°²‌ర్‌లోకి మారుతుంది&period; à°¤‌రువాత ఆ నీటిని సేక‌రించి నిల్వ చేసుకోవాలి&period; ఉద‌యం&comma; సాయంత్రం 2 పూట‌లా ఆ నీటిని తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చాలా త్వ‌à°°‌గా à°¡‌యాబెటిస్‌ను అదుపులోకి తీసుకురావ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండియ‌న్ ఫిజియాల‌జీ అండ్ ఫార్మ‌కాల‌జీ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించిన వివ‌రాల ప్ర‌కారం వేపాకులు à°¡‌యాబెటిస్‌ను అదుపు చేస్తాయ‌ని వెల్ల‌డైంది&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు చేదుగా ఉండే à°ª‌దార్థాల‌ను తిన‌డం ద్వారా దాన్ని అదుపు చేయ‌à°µ‌చ్చు&period; వేపాకులు కూడా చేదుగా ఉంటాయి&period; అందువల్ల ఇవి షుగర్‌ లెవల్స్‌ ను తగ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ&comma; యాంటీ వైర‌ల్&comma; యాంటీ à°¡‌యాబెటిక్ గుణాలు కూడా ఉంటాయి&period; అందువ‌ల్ల à°¡‌యాబెటిస్ అదుపులోకి à°µ‌స్తుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; క‌నుక à°¡‌యాబెటిస్ అదుపులోకి రావాలంటే పై విధంగా వేపాకుల‌ను వాడాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts