Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

మ‌ద్యం తాగే అల‌వాటు ఉందా.. అయితే ఒక్క‌సారి ఈ వార్త చ‌ద‌వండి..!

Sam by Sam
September 24, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ రోజుల్లో మ‌ద్యం అనే అల‌వాటు అనేది కామ‌న్‌గా మారింది. చిన్న పిల్ల‌లు సైతం మద్యం తాగుతుండ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం అనేక మార్పులకు గురవుతుంది. దీనిలో ముందుగా మెదడు కూడా ప‌లు మార్పులకు గురవుతుంది. తరచూ తాగే వారిలో చాలా మందికి లివర్ సమస్యలు వచ్చి తీవ్రస్థాయికి చేరి మరణిస్తార‌ని తెలుసు. కానీ మద్యపానానికి మెదడులో రక్తస్రావానికి కూడా లింక్ ఉందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ​కిందపడడం వల్ల తలకు దెబ్బతగిలి తీవ్ర గాయాలపాలవుతున్న 65 ఏళ్లు పైబడిన వారిలో మెదడులో రక్తస్రావానికి మద్యపానం అలవాటే కార‌ణ‌మ‌ని అమెరికాలో జ‌రిగిన ఓ అధ్య‌య‌నం ద్వారా తేట‌తెల్ల‌మైంది.

ఇదే విషయంపై ఫ్లోరిడా అట్లాంటిక్‌ యూనివర్సిటీకి చెందిన షిమిట్‌ కాలేజీ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు కూడా అధ్యయనం చేశారు. అధ్యయనంలో భాగంగా కిందపడి తలకు గాయాలపాలైన 3,128 మందిని పరిశీలించారు. అయితే వీరిలో 18.2 శాతం మంది మద్యం అలవాటు ఉన్నవారని, అందులో 6 శాతం మంది నిత్యం మద్యం తాగేవారు ఉన్నట్టు వారు క‌నుగొన్నారు.అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే అప్పుడ‌ప్పుడు మ‌ద్యం తీసుకునే వారి మెదడులో రక్తస్రావం కావడం రెట్టింపు స్థాయిలో ఉందని గుర్తించారు. రోజూ మద్యం తాగేవారిలో అయితే ఏకంగా 150 శాతం అధికంగా ఉంది అని వెల్లడించారు. ‘జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ కాలేజీ ఆఫ్‌ ఎమర్జెన్సీ ఫిజీషియన్స్‌ ఓపెన్‌’లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి.

if you are an alcohol drinker then must know this

కపాలానికి బ్రెయిన్​కు మధ్య చిన్నచిన్న రక్తనాళాలు అనేకం ఉండ‌డం వ‌ల‌న‌ కపాలం, మెదడుకు మధ్య ఖాళీ ఉండదు. ఏజ్​ పెరిగే కొద్దీ గ్రే మ్యాటర్‌ తగ్గుతూ మెదడు కుంచించుకుపోతుంది. ఆల్కహాల్​తో ఇది వేగంగా, ఎక్కువగా జరుగుతుంది. దీనికి ఫలితంగా మెదడు, కపాలం మధ్య ఖాళీ ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో తలకు చిన్న గాయమైనా రక్తనాళాలు తెగిపోయి రక్తస్రావం అవుతుంది. కొన్ని సందర్భాల్లో దెబ్బతగిలిన వెంటనే కాకుండా కొద్ది రోజుల తర్వాత రక్తస్రావం జరుగుతుంది. మద్యం అలవాటు ఉన్న పెద్దవారిలో అబ్జార్బేషన్ నెమ్మదిగా ఉంటుంది. దాని ఫలితంగా కొంచెం ఆల్కహాల్​ తీసుకున్నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బీపీ, డయాబెటిస్ ఉన్న పెద్ద వాళ్లలో స్ట్రోక్‌ అనేది కామన్. అలాగే తెలియకుండానే కాలు, చేయి బలహీనపడిపోవడంతో పాటు నడవలేని పరిస్థితుల్లో పడిపోతారు. దీనికితోడు ఆల్కహాల్​ తీసుకునేవారిలో తలకు చిన్న గాయమైనా మెదడులో రక్తస్రావం ముప్పు ఎక్కువగా ఉంటుంది.

Tags: alcohol
Previous Post

సోనియాకి ఆల్రెడీ పెళ్లైందా.. ఆ మేట‌ర్ దాచి ఈ ల‌వ్ ఎఫైర్స్ ఏంది?

Next Post

దేవ‌ర ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.