Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

రాత్రి స‌మ‌యాల్లో మీరు లైట్స్ ఆన్ చేసి నిద్రిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

Admin by Admin
April 29, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఎక్కువమంది ప్రజలు పలు రకాలుగా నిద్ర పోతూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో లైట్స్ ఆఫ్ చేసుకుని నిద్రపోవడం అలవాటు ఉంటుంది. కానీ ఎక్కువ వయస్సు కలిగిన మహిళలు మాత్రం ఎక్కువగా నిద్ర పోయేటప్పుడు లైట్ ఆన్ చేసుకొని నిద్ర పోతారట. అయితే ఇలా నిద్ర పోయిన వారిలో ఎక్కువగా రక్తపోటు సమస్య , ఊబకాయం సమస్య కలిగి ఉన్నట్లుగా కొంతమంది వైద్యులు పరిశోధనలో తెలియజేయడం జరిగింది. లైట్ ఆఫ్ చేసి పడుకునే వారి కంటే లైట్ వేసుకొని పనుకొని వారిలోని ఈ సమస్య ఎక్కువగా ఉందని నివేదికలో తెలియజేయడం జరుగుతోంది.

మన స్మార్ట్ మొబైల్ లేదా రాత్రుల్లో టీవీ లైట్ వంటివి చూడడం వల్ల.. ఎక్కువగా మధుమేహ , హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అందుచేతనే రాత్రిళ్ళు ఎక్కువగా కాంతి వచ్చేటువంటి వాటిని చూడక పోవడమే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. తాజాగా కొంతమంది వ్యక్తులను తీసుకొని పరిశోధనలు చేయగా ఇందులో కొంతమంది మాత్రమే రాత్రి సమయాలలో చీకటిని కలిగి ఉన్నారని మరికొంతమంది లైట్స్ వేసుకొని నిద్రపోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట. అయితే వీరందరూ ఊబకాయం, మధుమేహం ,అధిక రక్తపోటు సమస్యలు ఉన్న వారిగా గుర్తించారు.

if you are sleeping at night with lights on then know this

అయితే మనం నిద్రించేటప్పుడు.. రాత్రిపూట పాదాలు తిమ్మిరి వేయడం, సరిగ్గా జీర్ణం కాకపోవడం త‌దిత‌ర‌ సమస్యలు ఎదురైతే ఇలాంటి వారు రాత్రి సమయాలలో లైట్స్ ఆఫ్ చేసుకోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. మనిషి ఎంత ఎక్కువసేపు నిద్రపోతే అంత మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎక్కువ కాంతిని వెదజల్లే లైట్స్ కాకుండా .. అందుకు బదులుగా డిమ్ లైట్ వేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఎరుపు రంగు కాంతి మెదడును బాగా ఉత్తేజపరిచేలా చేస్తాయి.. తెలుపు , నీలం వంటి రంగులలో ఉన్న లైట్లను ఉపయోగించకూడదు. అందుచేతనే రాత్రి సమయాల్లో నిద్రించే వారు లైట్ ఆఫ్ చేసుకుని నిద్రించడం మంచిది.

Tags: sleep
Previous Post

గురువారం సాయిబాబాను ఇలా పూజిస్తే మీ ఇంట్లో ఎలాంటి చింత‌లు ఉండ‌వు..

Next Post

ఏంటి.. బీర‌కాయ‌ల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

Related Posts

వైద్య విజ్ఞానం

ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

June 13, 2025
lifestyle

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 13, 2025
చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!