Ginger : అల్లం మంచిద‌ని చెప్పి అతిగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ginger &colon; అల్లం&period;&period; దీని గురించి ప్ర‌త్యేకంగాచెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; వంట‌à°² à°¦‌గ్గ‌à°° నుండి ఔష‌ధాల à°µ‌à°°‌కు అల్లాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; అల్లం వంట‌à°² రుచి పెంచ‌డంతో పాటు à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; బీపీ ని నియంత్రించ‌డంలో ఇలా అల్లం à°®‌à°¨ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఎంతో à°¸‌హాయప‌డుతుంది&period; అయితే à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని క‌దా అని దీనిని మోతాదుకు మించి ఉప‌యోగించ‌కూడ‌దు&period; అల్లాన్ని మోతాదుకు మించి ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం&period; గ‌ర్భిణీ స్త్రీలు అల్లాన్ని à°¤‌క్కువ‌గా ఉప‌యోగించాలి&period; అల్లాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల వారిలో నెల‌లు నిండ‌కుండానే ప్ర‌à°¸‌వం అయ్యే అవ‌కాశం ఉంది&period; క‌నుక గ‌ర్భిణీ స్త్రీలు అల్లం వాడే విష‌యంలో à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఉండాల్సిన à°¬‌రువు కంటే à°¤‌క్కువ à°¬‌రువు ఉండే వారు కూడా అల్లాన్ని à°¤‌క్కువ‌గా ఉప‌యోగించాలి&period; అల్లం à°®‌à°¨ à°¶‌రీరంలో కొవ్వును క‌రిగిస్తుంది&period; à°¤‌క్కువ à°¬‌రువు ఉన్న వారు అల్లాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌రింత à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; అలాగే వారిలో నీర‌సం&comma; అల‌à°¸‌ట వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌లెత్తుతాయి&period; క‌నుక à°¬‌రువు à°¤‌క్కువ‌గా ఉన్న‌వారు అల్లాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌కూడ‌దు&period; అదే విధంగా జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు అన‌గా గ్యాస్&comma; క‌డుపులో మంట‌&comma; ఎసిడిటి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు కూడా అల్లాన్ని à°¤‌క్కువ‌గా ఉప‌యోగించాలి&period; అల్లం ఇటువంటి జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°®‌రింత పెంచే అవ‌కాశం ఉంది&period; అలాగే దీర్ఘ కాలిక వ్యాధుల‌కు మందులు వాడే వారు కూడా అల్లాన్ని ఉప‌యోగించే విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి&period; మందులు వాడే అల్లాన్ని ఎక్కువ‌గా వాడ‌డం à°µ‌ల్ల ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన పడే అవ‌కాశం ఉంది&period; ముఖ్యంగా ఇన్సులిన్ తీసుకునే వారు&comma; à°°‌క్త‌పోటుతో బాధ‌à°ª‌డే వారు అల్లాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24167" aria-describedby&equals;"caption-attachment-24167" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24167 size-full" title&equals;"Ginger &colon; అల్లం మంచిద‌ని చెప్పి అతిగా తింటున్నారా&period;&period; అయితే జాగ్ర‌త్త‌&period;&period; ఎందుకో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;ginger&period;jpg" alt&equals;"if you are taking ginger daily then know the side effects " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24167" class&equals;"wp-caption-text">Ginger<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°°‌క్త సంబంధిత à°¸‌à°®‌స్య‌లు ఉన్న వారు కూడా అల్లాన్ని మితంగా తీసుకోవాలి&period; అల్లం à°°‌క్త‌ప్ర‌వాహాన్ని వేగ‌వంతం చేసే దోర‌ణిని క‌లిగి ఉంటుంది&period; హిమోఫిలియా అనే à°°‌క్త సంబంధిత à°¸‌à°®‌స్య ఉన్న వారు అస‌లు అల్లాన్ని ఉప‌యోగించ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; à°¶‌రీరంలో వివిధ à°°‌కాల à°¶‌స్త్ర‌చికిత్స‌లు జ‌రిగిన వారు&comma; గాయాల‌తో బాధ‌à°ª‌డే వారు కొంత కాలం à°µ‌à°°‌కు అల్లాన్ని తీసుకోక‌పోవ‌à°¡‌మే మంచిది&period; అల్లం తీసుకోవ‌డం à°µ‌ల్ల గాయాలు త్వ‌à°°‌గా మాన‌వు&period; అలాగే అధిక à°°‌క్తపోటుతో బాధ‌à°ª‌డే వారు అల్లాన్ని à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; అల్లాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌పోటు à°®‌రింత పెరిగే అవ‌కాశం ఉంది&period; అలాగే పిత్తాశ‌à°¯ à°¸‌à°®‌స్య‌లు ఉన్న వారు కూడా అల్లాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌కూడ‌దు&period; పిత్తాశ‌à°¯ à°¸‌à°®‌స్య‌లు ఉన్న వారు 1500 మిల్లీ గ్రాముల కంటే à°¤‌క్కువ‌గా అల్లాన్ని తీసుకోవ‌డం మంచిది&period; ఆర్థ‌రైటిస్ à°¸‌à°®‌స్య ఉన్న వారు అల్లాన్ని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంద‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు అల్లాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల నొప్పులు&comma; వాపులు మళ్లీ à°®‌ళ్లీ రావ‌డం జ‌రుగుతుంది&period; ఆర్థియో ఆర్థ‌రైటిస్ ఉన్న వారు 140 మిల్లీ గ్రాముల నుండి 150 మిల్లీ గ్రాముల మోతాదులోనే ప్ర‌తిరోజూ అల్లాన్ని తీసుకోవాలి&period; ఇక థైరాయిడ్ à°¸‌à°®‌స్య ఉన్న వారు అల్లాన్ని మితంగా తీసుకోవాలి&period; అల్లాన్ని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల థైరాయిడ్ గ్రంథి వాపు&comma; థైరాయిడ్ à°¸‌మస్య‌ à°®‌రింత పెరిగే అవ‌కాశం ఉంది&period; డిఫ్రెష‌న్&comma; గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు ఉన్న వారు కూడా ఈ అల్లాన్ని మితంగానే ఉప‌యోగించాలి&period; అల్లం à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసిన‌ప్ప‌టికి à°¤‌గిన జాగ్ర‌తలు తీసుకుంటూ మాత్ర‌మే దీనిని ఉప‌యోగించాలి అప్పుడే దీని à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts