హెల్త్ టిప్స్

చింతపండును ఎక్కువగా వాడుతున్నారా..? జ‌ర భ‌ద్రం సుమి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజూ వంటల్లో వాడే చింతపండు&comma; ఆవాలు&comma; పల్లీలు&comma; పసుపు ఇలా ఒక్కొక్కటి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి&period; అయితే కొన్ని ఆరోగ్యానికి మంచి చేస్తాయి&period; మరికొన్నింటిని అధికంగా తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చి పడుతున్నాయి&period; మరి వేటివల్ల ప్రయోజనం ఉందో వేటివల్ల అపాయం ఉందో తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; చాలామందికి పులుపు తినడం అంటే ఇష్టం&period; మరికొందరికి పులుపు అంటే ఆమడ దూరంలో ఉంటారు&period; కూరల్లో పులుపు కోసం చింతపండుని వాడుతారు&period; ఇది కొంత మోతాదు వరకు అయితే సరే అంతకు మించితే తలవెంట్రుకలు నెరిసిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అంతేకాదు చింతపండు అధికంగా తీసుకోవడం వల్ల వయసు అధికంగా కనిపిస్తుంది&period; శరీరం లావై బుద్ధి కూడా మందగిస్తుంది&period; కాబట్టి చింతపండు వాడకాన్ని కంట్రోల్ పెట్టుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; తినే ప్రతీదాన్ని పోవు వేయడం అలవాటు భారతీయులకు&period; దీంతో మరింత టేస్ట్ వస్తుంది&period; పోపులో వేసే ఆవాలు దురద&period; శరీర నీరసాన్ని తొలిగిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; రసం&comma; పులిహోర&comma; బిర్యానీ ఫ్రైడ్‌రైసుల్లో కొత్తిమీరను వాడుతారు&period; దీనివల్ల శరీరం క్రమపద్ధతిలో ఉండేందుకు తోత్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69634 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;tamarind&period;jpg" alt&equals;"if you are taking tamarind then do not forget these " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; చిన్నపిల్లలు&comma; పెద్దలు వట్టిబెల్లం తింటుంటారు&period; అలాగే పల్లీలను కూడా తింటుంటారు&period; ఈ రెండింటి కాంబినేషన్ రుచికరంగా ఉంటుంది&period; పల్లీలను విడిగా తినకుండా బెల్లంతో కలిపి తింటే శరీరానికి శక్తి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; పసుపు&period;&period; వంటల్లో చెడువాసనను తొలిగించడానికి పసుపును వాడుతారు&period; అలా అని ఎక్కువగా వాడితే పసుపు వాసన అధికంగా వస్తుంది&period; కాబట్టి దీన్ని కూడా లిమిట్‌గా వాడాలి&period; పసుపు రక్తమును శుభ్రం చేసేందుకు&comma; ఉత్సాహమును కలిగించేందుకు చక్కగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; రసంలో ఘాటుగా తగిలే పదార్థం మిరియాలు&period; ఇది పడందే రసం టేస్ట్ రాదు&period; దగ్గు&comma; జులుబు తరిమికొట్టాలంటే మిరియాలు ఉపయోగపడుతాయి&period; ఇవి గుండెకు చాలా మంచిది&period; గుండె నొప్పి రాకుండా కాపాడుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; అల్లం&period;&period; శరీరంలోని జీర్ణాశయాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది&period; అంతేకాకుండా తల్లి పాలను శుభ్రం చేసే శక్తి కలిగి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; నువ్వులు శరీరంలోని ఎముకలను శక్తిని ఇవ్వగల సామర్థ్యము కలిగి ఉంటాయి&period; తలవెంట్రుకలకు ఇవి చాలా మంచిది&period; షుగర్ వ్యాధికి మందులా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; జీలకర్రకు శరీరం మొత్తాన్ని శుభ్రపరిచే గుణం కలిగి ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts