హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే కొవ్వు చేర‌డం ఖాయం..

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని తిండ్లు వెంటనే లావెక్కించేస్తాయి&period; నీరు తాగితే కూడా కొంతమంది లావైపోతారు&period; వివిధ వ్యక్తులు వివిధ రకాల తిండ్లతో కొవ్వు సంతరించుకుంటారు&period; అయితే&comma; ప్రధానంగా ఏ ఆహారాలు తింటే లావెక్కుతారో పరిశీలించండి&period; శరీరానికి కొవ్వు పట్టించే ప్రధాన ఆహారాలు &&num;8211&semi; స్నాక్స్ &&num;8211&semi; బంగాళ దుంప చిప్స్&comma; చికెన్ వేపుడు&comma; మొదలైన నూనె వేపుడులు&comma; ఛీజ్ బర్గర్లు లాంటి బేకరీ తిండ్లు రుచిగా వుండి&comma; కడుపు నింపి బరువు అధికం చేస్తాయి&period; వీటిలో కేలరీలు అధికం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళ దుంపలు &&num;8211&semi; బంగాళదుంప ఏ రూపంలో తిన్నప్పటికి కొవ్వు చేరుస్తుందని హార్వర్డు నిపుణులు చెపుతారు&period; కనుక రోజులో అధిక బంగాళ దుంప తినకండి&period; తీపి పదార్ధాలు &&num;8211&semi; షుగర్ తయారీలు ఏవి తిన్నా కొవ్వు పడుతుంది&period; అనారోగ్యం కూడాను&period; డయాబెటీస్ లేదా అధిక రక్తపోటు కలిగించే ప్రమాదం కూడా వుంది&period; కనుక సందర్భం వస్తే రుచికి స్వీట్ తినండి&period; ప్రత్యామ్నాయంగా&comma; తేనె&comma; పండు ఖర్జూరం వంటి వాటితో చేసిన పదార్ధాలు తినవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82144 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;fat&period;jpg" alt&equals;"if you are taking these foods you will get fat " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూల్ డ్రింక్ లు &&num;8211&semi; ఆర్టిఫీషియల్ తీపి వేసిన కూల్ డ్రింక్ లు&comma; సోడాల వంటివి అధిక కేలరీలు ఇస్తాయి&period; ఇవి బరువెక్కించటమే కాక&comma; మీ కిడ్నీలను కూడా పాడు చేసే ప్రమాదం వుంది&period; పాల ఉత్పత్తులు &&num;8211&semi; పాల ఉత్పత్తులలో కూడా కొవ్వు వుంటుంది&period; అయితే కొవ్వు తీసిన పాలు&comma; లేదా ఇతర ఉత్పత్తులు&comma; పెరుగు&comma; ఛీజ్ మొదలైనవి తినవచ్చు&period; సమయానికి ఆహారం తీసుకోకపోవడం లేదా ఎపుడు పడితే అపుడు ఆహారం తినడం వంటివి కూడా శరీరంలో కొవ్వు చేరుస్తాయి&period; కనుక ఆహారం సమయానికి తినండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts