హెల్త్ టిప్స్

Eggs : కోడిగుడ్ల‌ను తిన‌లేరా.. అయితే వీటిని తినండి.. ప్రోటీన్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Eggs &colon; చాలా మంది శాకాహారులు&comma; మాంసాహారులు కూడా కోడి గుడ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు&period; కోడిగుడ్ల‌ వలన ఎన్నో లాభాలు ఉంటాయి&period; ప్రత్యేకించి కోడిగుడ్ల వలన ఎలాంటి లాభాల‌ని పొందొచ్చు అనేది చెప్పక్కర్లేదు&period; వ్యాయామం చేసే వాళ్లయితే రోజూ కూడా కోడిగుడ్లని తీసుకుంటూ ఉంటారు&period; ఈరోజుల్లో చాలామంది శాకాహారులు కోడి గుడ్లని తీసుకుంటున్నారు&period; పెద్దగా పట్టించుకోవట్లేదు&period; కానీ కోడి గుడ్డుని ఇంకా నాన్ వెజ్ గా భావించి కోడిగుడ్ ని తినని వాళ్ళు కూడా ఉన్నారు&period; మరి అటువంటి వాళ్ళకి ప్రోటీన్ ఏ విధంగా అందుతుంది&period;&period; అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి ఈ ఆహార పదార్థాలలో కోడిగుడ్ల‌ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది&period; పైగా ఇవి మాంసాహారం కూడా కాదు&period; మరి శాకాహారులు తీసుకోవలసిన ప్రోటీన్ ఫుడ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం&period; ఆరోగ్యానికి గింజలు ఎంతో మేలు చేస్తాయి&period; ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్&comma; విటమిన్స్ మొదలైనవి గింజలలో ఉంటాయి&period; గింజలను తీసుకోవడం వలన కండరాలు&comma; ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి&period; కోడిగుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ మనకు డ్రై ఫ్రూట్స్ లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53604 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;eggs-1&period;jpg" alt&equals;"if you cannot eat eggs then take these " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ మనం చిరుధాన్యాల ద్వారా పొందొచ్చు&period; పప్పు దినుసుల‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి&period; చిరుధాన్యాలను తీసుకుంటే ప్రోటీన్ బాగా అందుతుంది&period; ఆరోగ్యంగా ఉండొచ్చు&period; గుమ్మడి గింజల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది&period; గుమ్మడి గింజల్లో ప్రోటీన్స్&comma; యాంటీ ఆక్సిడెంట్స్&comma; హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి&period; గుమ్మడి గింజల్ని తీసుకుంటే కూడా ప్రోటీన్ బాగా అందుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోయా పాలతో తయారుచేసిన టోఫు తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది&period; మాంసాహారానికి బదులుగా టోఫుని తీసుకోవచ్చు&period; క్యాల్షియం&comma; ఫాస్ఫరస్&comma; ఐరన్ వంటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి&period; à°¶‌à°¨‌గ‌à°²‌లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది&period; బ్లాక్ బీన్స్ లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది&period; బ్లాక్ బీన్స్ ని తీసుకుంటే గుండె జబ్బులు కూడా రావు&period; బ్లాక్ బీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; ప్రోటీన్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది&period; à°°à°¾à°œà±à°®à°¾à°¨à°¿ కూడా తీసుకోవచ్చు&period; చియా సీడ్స్ లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి&period; చియా సీడ్స్ తీసుకుంటే కూడా ప్రోటీన్ బాగా అందుతుంది&period; కినోవా కూడా తీసుకోవచ్చు&period; అదేవిధంగా పాలల్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది&period; పాలు తీసుకుంటే కూడా ఆరోగ్యం ఎంతో బాగుంటుంది&period; పాలల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి&period; ఇలా&comma; గుడ్డుకి బదులుగా ప్రోటీన్ ఉండే ఈ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts