హెల్త్ టిప్స్

మీకు ఎల్ల‌ప్పుడూ జీర్ణ స‌మ‌స్యలు రావొద్దంటే.. క‌చ్చితంగా వీటిని తినాల్సిందే..

<p style&equals;"text-align&colon; justify&semi;">బహుశ మీ బాల్యం నుండి మీరు వీటిని వదిలేసే వుంటారు&period; జీర్ణశక్తి బలహీనపడేటప్పటికి ఏం తినాలా&quest; అని కూడా ఆలోచన చేస్తూ వుండవచ్చు&period; జీర్ణ వ్యవస్ధ మందులతో బలమయ్యేది కాదు&period; మంచి ఆహారం వలన మాత్రమే సాధ్యమని గుర్తుంచుకోండి&period; మీ జీర్ణక్రియ సాఫీగా సాగి శరీర ఆరోగ్యం ఎప్పటికి ది బెస్ట్ గా వుండాలంటే కొన్ని ఆహారాలు పరిశీలించండి&period; అవకాడో &&num;8211&semi; మీరు సాధారణం అని భావించే అవకాడో ఫ్రూట్ లో 15 గ్రాముల వరకు పీచు పదార్ధం వుంటుంది&period; అంతేకాదు జీర్ణక్రియకు అవసరమయ్యే పచ్చి కొవ్వు కూడా ఇందులో వుంటుంది&period; ధీనితో చాలా కొద్ది పండ్లను మాత్రమే పోల్చగలము&period; కనుక మీరు దీనిని తప్పక మీ ఆహారంలో చేర్చండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బచ్చలి కూర &&num;8211&semi; ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది&period; జీర్ణక్రియకు ఎంతో అనుకూలం&period; ఆకుకూరలన్నింటిలోకి బచ్చలి ఎంతో మేలైనది&period; అరకప్పు బచ్చలి కూరలో 3&period;5 గ్రాముల పీచు వుంటుంది&period; ఓట్స్ &&num;8211&semi; జీర్ణక్రియలో ఎంతో మేలైనవి&period; వీటిలో నీటిలో తేలికగా కరిగే పీచు వుంటుంది&period; దీనిలో విటమిన్ ఇ ధయామైన్&comma; జింక్ కూడా వుంటాయి&period; వీటిలో ముడి&comma; సాదా అని వుంటాయి&period; ముడి ఓట్ లు మాత్రం అధిక ఫలితాలనిస్తాయని తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85423 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;digestive-system&period;jpg" alt&equals;"if you do not want any digestive problems then take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం &&num;8211&semi; జీర్ణ క్రియకు అల్లం చేసే మేలు మరేదీ చేయదని పురాతన కాలంనుండి మనకు చెపుతూనే వున్నారు&period; కనుక అల్లం మీరు తినే పదార్ధాలలో వేయడం&period; లేదా అల్లం చాయ్ తాగడం వంటివి చేయండి&period; నీరు &&num;8211&semi; జీర్ణక్రియలో నీటి పాత్ర అద్భుతం&period; ఏ రంగూ&comma; రుచి లేని ఈ ద్రవం శరీరంలో ప్రధాన పాత్ర వహిస్తుంది&period; మీరు తినే ఆహార పదార్ధాలలో కొన్ని విటమిన్లు&comma; మినరల్స్ కు నీటి అవసరం ఎంతో వుంది&period; కనుక శరీరానికి తగినంత నీరు తాగండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts