హెల్త్ టిప్స్

అసిడిటీ స‌మస్య ఉందా.. అయితే కొద్ది రోజులు ఈ ఫుడ్స్‌ను తిన‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటారు ఎక్కువ మంది బాధపడే సమస్యల్లో ఎసిడిటీ కూడా ఒకటి&period; యాసిడ్ రిప్లక్స్ లేదంటే కడుపు మంట వంటి సమస్యల తో ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు&period; ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడానికి కారణం తీసుకునే ఆహార పదార్థాలు&comma; సరైన జీవన శైలి లేక పోవడం&period; ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం&period; ఒత్తిడి లేకుండా ఉండడం ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువగా స్పైసి ఫుడ్&comma; జంక్ ఫుడ్&comma; ప్రాసెస్డ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు&period; ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే యాసిడిటీ ఎక్కువ అవుతుంది&period; నారింజ&comma; ద్రాక్ష పండ్లు&comma; అవకాడో&comma; టమాటా మొదలైన సిట్రస్ ఫ్రూట్స్ ని తీసుకో వద్దు వీటిని తీసుకోవడం వలన ఎసిడిటీ ఎక్కువగా ఉంటుంది&period; ఎసిడిటీ సమస్య తో బాధ పడేవాళ్లు ఉల్లి&comma; వెల్లుల్లి&comma; బంగాళదుంపలు&comma; అల్లాన్ని కూడా తీసుకోకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89790 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;acidity&period;jpg" alt&equals;"if you have acidity problem do not take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమలు&comma; బ్రౌన్ రైస్&comma; బ్రెడ్&comma; పాస్తా వంటివి కూడా ఈ సమస్యతో బాధపడే వాళ్ళు తీసుకోకూడదు&period; టమాటా చట్నీ పచ్చిమిర్చి చట్నీ వంటివి కూడా తీసుకో వద్దు ఇవి కూడా ఈ సమస్యని పెంచేస్తాయి&period; వేయించిన మాంసం కూడా అస్సలు తీసుకోకండి&period; ఎక్కువ స్పైసీ ఫుడ్ ని తీసుకోవద్దు&period; పచ్చి మిర్చిని బాగా ఎక్కువగా చాలా మంది వంటల్లో వాడతారు ఆ తప్పు కూడా చేయకండి&period; బటర్&comma; పన్నీర్ వంటివి కూడా తీసుకోకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts