హెల్త్ టిప్స్

డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చిందా..? అయితే ఇలా చేయండి.. త్వ‌ర‌గా కోలుకుంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వానా కాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి&period; వానా కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి డెంగ్యూ మొదలు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది&period; చాలా మంది ఎక్కువగా డెంగ్యూ బారిన పడుతుంటారు&period; డెంగ్యూ జ్వరం ఉన్నట్లయితే కచ్చితంగా వీటిని అనుసరించాలి ఇలా చేయడం వలన డెంగ్యూ నుండి బయటపడొచ్చు&period; కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు మనకి బాగా ఉపయోగపడతాయి&period; వీటితో సమస్యల నుండి బయట పడడానికి అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డెంగ్యూ వారం రోజులు ఉండి&period;&period; ఆ తరవాత తగ్గిపోతుంది ఈ టైం లో బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి వాటిని పెంచి టాక్సిన్స్ ని బయటికి పంపడం చాలా మంచిది&period; ఆయుర్వేదంలో డెంగ్యూ కి అనేక ఔషధాలు ఉన్నాయి&period; ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఉసిరిని తీసుకోవడం మంచిది&period; బొప్పాయి ఆకుల్ని జ్యూస్ చేసుకుని తీసుకోవడం వలన సమస్య తగ్గుతుంది&period; ప్లేట్లెట్స్ ని పెంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-92000 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;dengue&period;jpg" alt&equals;"if you have dengue do like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తులసిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి కాబట్టి తులసిని కూడా మీరు తీసుకోవచ్చు తులసి ఆకుల్ని నేరుగా తీసుకోవచ్చు&period; లేదంటే మీరు తులసి టీ తీసుకోవచ్చు&period; వేప ఆకులని తీసుకుంటే కూడా ఈ సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు వేపాకు కషాయాన్ని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; చెడు పదార్థాలు బయటకు వెళ్తాయి అతిమధురం తీసుకోవడం వలన కూడా ఈ సమస్య నుండి బయట పడొచ్చు&period; అయితే డెంగ్యూ వచ్చిందని కేవలం వీటిని మాత్రమే తీసుకుంటే సరిపోదు డాక్టర్ సలహాను కూడా తీసుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts