హెల్త్ టిప్స్

మీకు షుగ‌ర్ ఉందా.. అయితే వీటిని తినండి.. షుగ‌ర్ దెబ్బ‌కు త‌గ్గుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">బీన్స్ లో ఏ రకమైన తీసుకోవచ్చు&period; చిక్కుడు కాయలు&comma; నల్ల చిక్కుడు లేదా కిడ్నీ బీన్స్ వంటివి ఏమైనా తీసుకోవచ్చు&period; వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది&period; అంటే వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా రిలీజ్ అవుతాయి&period; దీని కారణంగా బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోవు&period; ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని&period;&period; ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఇవి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు&period; మూడు నెలల పాటు ప్రతి రోజూ ఒక కప్పు బీన్స్ తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం కనబడుతుందని అంటున్నారు&period; కాబట్టి రెగ్యులర్‌గా మీరు వీటిని తీసుకోవడం మంచిది&period; ఆపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది అని మనకు తెలిసిన విషయమే&period; డయాబెటిస్‌తో బాధ పడే వాళ్లు లేదా డయాబెటిస్ రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు రోజుకు ఒక యాపిల్ తీసుకుంటే మంచిది&period; ఆపిల్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్‌ని మేనేజ్ చేసుకోవచ్చు&period; రెగ్యులర్‌గా ఒక ఆపిల్ తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది&period; యాపిల్స్‌లో ఫైబర్&comma; విటమిన్ సి ఉంటుంది&period; వీటిలో ఫ్యాట్ అసలు ఉండదు&period; మీరు ఒక మీల్‌కి మరియు మరొక మీల్‌కి మధ్యలో ఒక ఆపిల్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు&period; కావాలంటే మీరు ఆపిల్‌ని కొద్దిగా దాల్చిన చెక్కతో కలిపి బేక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు&period; ఇలా మీరు కొత్త రకాలని కూడా ప్రయత్నం చేయవచ్చు&period; ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82964 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;beans&period;jpg" alt&equals;"if you have diabetes take these foods daily " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటిస్ రాకుండా ఉండడానికి బాదం కూడా బాగా ఉపయోగ పడుతుంది&period; రెగ్యులర్‌గా బాదం తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది&period; బాదంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది&period; దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి&period; అంతే కాదండీ బాదంలో మోనో అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్&comma; ప్రోటీన్లు&comma; ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి&period; ఇవి బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయి&period; కాబట్టి రెగ్యులర్ గా బాదంని కూడా మీ డైట్ లో చేర్చుకోండి&period; దీంతో మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు&period; పాలకూర కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; పాలకూరలో మెగ్నీషియం&comma; ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి&period; కాబట్టి రెగ్యులర్ గా పాలకూరని కూడా మీ డైట్‌లో తీసుకోండి&period; పాలకూరని కొద్దిగా ఆలివ్ ఆయిల్‌లో మిక్స్ చేసి పచ్చిగా తినొచ్చు లేదు అంటే పాలక్ పన్నీర్ వంటివి చేసుకొని కూడా మీరు తినొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేత పాలకూరతో మీరు స్మూథి లాంటివి కూడా తయారు చేసుకోవచ్చు&period; సలాడ్స్ వంటి వాటిలో కూడా దీనిని ఎక్కువగా తీసుకోవచ్చు&period; ఎలా తీసుకున్నా మంచి బెనిఫిట్స్ కలుగుతాయి కాబట్టి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి&period; బరువును కంట్రోల్లో ఉంచుకోవడానికి చియా సీడ్స్ బాగా ఉపయోగపడతాయి&period; బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా ఇది బాగా ఇంప్రూవ్ చేస్తుంది&period; డయాబెటిస్‌తో బాధ పడే వాళ్ళు చియా సీడ్స్ తీసుకోవడం మంచిది&period; రీసెర్చ్ ప్రకారం డయాబెటిస్ తో బాధపడే వాళ్లు చియా సీడ్స్‌ని తీసుకోవడం వల్ల ఆరు నెలల్లో మంచి రిజల్ట్ కనిపించిందని నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts