హెల్త్ టిప్స్

హైబీపీ ఉన్న‌వారు ఈ ఫుడ్స్‌ను తింటే చాలా ప్ర‌మాదం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్యకాలంలో చాలా మందిలో హైబీపీ వస్తోంది&period; హైబీపీ ఉన్నవాళ్లు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు&period; డాక్టర్ సలహా తీసుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి&period; టాబ్లెట్లను వాడటంతోపాటు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి&period; అయితే హైబీపీతో బాధపడే వాళ్ళు ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేది చూద్దాం&period; మరి ఇక ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి&period; కాఫీ లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది&period; హైబీపీ తో బాధపడే వాళ్ళు కాఫీ తీసుకోకపోతే మంచిది&period; కాఫీ త్వరగా బ్లడ్ ప్రెషర్ ని పెంచుతుంది కాబట్టి కాఫీ ని వీలైనంతవరకు దూరం పెడితే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పుని వీలైనంత వరకు తగ్గించడం మంచిది&period; సాల్ట్ కి బదులుగా సైంధవలవణం వాడితే మంచిది&period; అదే విధంగా హైబీపీ తో బాధపడే వాళ్ళు పండ్లు మీద సలాడ్స్ మీద సాల్ట్ వేసుకోవడం పూర్తిగా మానేస్తే మంచిది&period; పంచదార బీపీ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపదు&period; బాగా బరువు ఉన్న వాళ్ళు పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు వచ్చి హై బ్లడ్ ప్రెషర్ సమస్యలను తీసుకువస్తుంది&period; అదేవిధంగా కొలెస్ట్రాల్ సమస్యలు కూడా వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85730 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;high-bp&period;jpg" alt&equals;"if you have high bp do not take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైబీపీ తో బాధపడే వాళ్ళు బ్రెడ్ కూడా తినకుండా ఉంటే మంచిది&period; పిండి మరియు బటర్ కలిపి బ్రెడ్ ని తయారు చేస్తారు కనుక బీపీ తో బాధపడే వాళ్ళు దానికి దూరంగా ఉంటే బెస్ట్&period; ప్రాసెస్డ్ మీట్&period;&period; దీనిలో సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కనుక తీసుకోవద్దు&period; అదే విధంగా ఎక్కువ ఉప్పు సాస్&comma; చెట్నీ&comma; పచ్చళ్ళు వంటి వాటిలో ఉంటుంది కాబట్టి వాటిని కూడా తగ్గిస్తే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts