Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

మీకు హార్మోన్ల స‌మ‌స్య‌లు ఉన్నాయా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Admin by Admin
February 12, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన శరీర ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచాలన్న, సరైన శారీరక విధులను నిర్వహించాలన్న గాని ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనందరికీ ఈ హార్మోన్ల గురించి బాగా తెలుసు. ముఖ్యంగా హార్మోన్ లలో ఇన్సులిన్, ఈస్ట్రోజెన్, డోపామైన్, SHS, TSH హార్మన్లు ఉంటాయి. ఇవి శరీరంలో సహజ రసాయనాలుగా పనిచేస్తాయి. ఈ హార్మన్లు ఒక్కొక్కటి ఒక్కొక విధిని నిర్వహిస్తాయి. జుట్టు పెరుగుదల, మానసిక స్థితి, శరీర బరువు, సంతానోత్పత్తి స్థాయి, శక్తి అలాగే ఉద్రిక్తతకు ఇవి ముఖ్యమైన అంశాలు. మనలో ఎండోక్రైన్ వ్యవస్థ హార్మోన్ల సరఫరాను నియంత్రించడానికి ఇది పనిచేస్తుంది. ఈ హార్మోన్ వ్యవస్థలో ఎటువంటి హెచ్చు తగ్గులు ఉన్నాగాని అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే హార్మోన్లలో హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలంటే కొన్ని సహజ పద్ధతులు పాటించడం మంచిది. అవేంటో తెలుసుకుందాం..!

మీరు సరిగ్గా తింటే అది మీ శరీరంపై ప్రభావం చూపుతుంది. మీరు సరిగ్గా తినకపోతే మీ ఎండోక్రైన్ గ్రంధులకు నష్టం కలిగించే మొదటి సంకేతం. మీ ఆహారంలో సరైన పోషకాలను చేర్చడం వల్ల మీ హార్మోన్లు సమతుల్యతలో ఉంటాయి. ఇందుకోసం మీరు మీ ఆహారం నుండి అధిక మొత్తంలో ప్రోటీన్, అధిక ఫైబర్ ఆహారాలు, తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక చక్కెరను తినడం మానెయ్యాలి. అలాగే చాలామంది బరువు నిర్వహణలో అవగాహనా లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల‌ వలన హార్మోన్ల మార్పులకు దారితీస్తాయి. అతిగా తినడం లేదా తక్కువగా తినడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు, జీవక్రియ లోపాలు పెరుగుతాయి. కాబట్టి సరైన కేలరీల సమతుల్యతను కలిగి ఉండటం మంచిది. అంతేకాకుండా క్రమం తప్పకుండ వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సరైన హార్మోన్ల సమతుల్యతను అందిస్తుంది.

if you have hormone problems follow these tips

రెగ్యులర్ వ్యాయామం పెరిగిన కొవ్వును కరిగించడానికి, యాంటీ ఇన్ఫ్లమేటరీ హార్మోన్ల ఉత్పత్తిని పెంచడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే తగినంత నిద్ర లేకపోవడం హార్మోన్లను దెబ్బతీస్తుంది. ఎటువంటి పరిమితులు లేకుండా పూర్తి నిద్ర మనిషికి చాలా అవసరం. మీకు గాఢంగా నిద్ర రాకపోతే మీ శారీరక ఆరోగ్యంతో సమస్యలు ఉండవచ్చు. అందుకని చక్కని నిద్ర అనేది మానవునికి చాలా అవసరం. మీ శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని మూలికలు, మొక్కలు మీకు అవసరం. ఈ మూలికలు ఒత్తిడిని ఎదుర్కోవటానికి అలాగే హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. అశ్వగంధ, పసుపు, తులసి, జిన్సెంగ్, లైకోరైస్ కొన్ని మూలికలను మీ ఇంటిలో పెంచడం వల్ల ఎప్పటికప్పుడు మీ శారీరక ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు.

Tags: Hormone Problems
Previous Post

దాల్చిన చెక్క‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా..?

Next Post

ఉంగ‌రాన్ని ఆ వేలికే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

Related Posts

vastu

పడక గది ఏ మూలన ఉంటే మీకు మంచి జరుగుతుందో తెలుసా?

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధా విగ్రహం ఎలా ఉంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

July 13, 2025
వైద్య విజ్ఞానం

ఉమ్మిని మింగ‌డం మంచిదా..? లేదా ప‌దే ప‌దే ఊసేయాలా..?

July 13, 2025
చిట్కాలు

మ‌జ్జిగ‌లో వీటిని క‌లిపి తాగండి.. మ‌ల‌బ‌ద్దకం అన్న మాటే ఉండ‌దు..!

July 13, 2025
హెల్త్ టిప్స్

కొలెస్ట్రాల్ అధికంగా ఉందా..? అయితే ఈ ఆహారాల‌ను రోజూ తినండి..!

July 13, 2025
హెల్త్ టిప్స్

ఈ కూర‌గాయ‌ల‌ను రోజూ తింటే చాలు.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..!

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.