హెల్త్ టిప్స్

Fat : శ‌రీరంలోని కొవ్వును వేగంగా కరిగించాలంటే.. వీటిని రోజూ తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fat &colon; ఒక‌ప్పుడు à°®‌à°¨ పూర్వీకులు ఎంతో ఆరోగ్య‌క‌మైన ఆహారం తినేవారు&period; అందుక‌నే వంద ఏళ్ల‌కు పైగా జీవించేవారు&period; ఎలాంటి వ్యాధులు à°µ‌చ్చేవి కావు&period; కానీ ఇప్పుడు ఉరుకుల à°ª‌రుగుల బిజీ జీవితం అయిపోయింది&period; ఈ క్ర‌మంలో à°¸‌à°®‌యానికి నిద్ర లేవ‌డం లేదు&period; తిండి à°¸‌రిగ్గా తిన‌డం లేదు&period; తిన్నా అధికంగా తింటున్నారు&period; అది కూడా జంక్ ఫుడ్‌&comma; నూనె ఆహారాల‌ను ఎక్కువ‌గా తింటున్నారు&period; à°®‌రోవైపు వ్యాయామం&comma; శారీర‌క శ్ర‌à°® చేయ‌డం లేదు&period; దీంతో రోగాల పుట్ట‌లుగా మారుతున్నారు&period; అయితే à°®‌నం తినే ఆహార‌మే à°®‌à°¨‌కు మెడిసిన్ లాంటిద‌ని ఒక శాస్త్ర‌వేత్త చెప్పిన‌ట్లు&period;&period; à°®‌నం తినే ఆహారం ఎలాగైతే à°¬‌రువు పెరిగేందుకు కార‌ణం అవుతుందో&period;&period; అలాగే ఆ ఆహారంతోనే à°¬‌రువు à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అంటే&period;&period; à°¬‌రువును పెంచేవి కాక‌&period;&period; à°¬‌రువును à°¤‌గ్గించే ఆహారాల‌ను తినాల్సి ఉంటుంది&period; దీంతో à°¶‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రుగుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చి à°¬‌ఠానీల‌ను చాలా మంది వంటల్లో వేస్తుంటారు&period; ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి&period; అయితే à°ª‌చ్చి à°¬‌ఠానీల్లో అనేక పోష‌కాలు ఉంటాయి&period; ఔష‌à°§ గుణాలు కూడా ఉంటాయి&period; వీటిల్లో ఉండే ఫైబ‌ర్‌&comma; పొటాషియం&comma; ఐర‌న్‌&comma; మెగ్నిషియం జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేస్తాయి&period; à°¶‌రీరంలోని వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతాయి&period; దీంతో కొవ్వు క‌రుగుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; క‌నుక à°ª‌చ్చి à°¬‌ఠానీల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి&period; దీంతో ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period; à°¬‌రువును కూడా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అలాగే à°¬‌రువు à°¤‌గ్గేందుకు బంగాళా దుంప‌లు కూడా à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49919 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;fat&period;jpg" alt&equals;"if you want to reduce fat then take these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలుగ‌డ్డ‌లు దుంప జాతికి చెందిన‌వి క‌నుక వీటిని తింటే à°¬‌రువు పెరుగుతామ‌ని అంద‌రూ భావిస్తారు&period; కానీ ఆలుగ‌డ్డ‌à°²‌ను వేపుడు&comma; చిప్స్ రూపంలో తింటేనే à°¬‌రువు పెరుగుతారు&period; అలా కాకుండా ఉడ‌క‌బెట్టి కూర‌లా చేసి తింటే ఏమీ కాదు&period; ఇలా తింటే à°¬‌రువు పెర‌గ‌రు&period; à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; క‌నుక à°¬‌రువు à°¤‌గ్గేందుకు ఆలుగ‌డ్డ‌à°²‌ను కూడా à°¤‌à°°‌చూ తినాల్సి ఉంటుంది&period; వీటిల్లో ఫైబ‌ర్‌&comma; పొటాషియం&comma; ఇత‌à°° విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; క‌నుక à°®‌à°¨‌కు పోష‌à°£ à°²‌భిస్తుంది&period; à°®‌రోవైపు à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక గుమ్మ‌డికాయ‌లు కూడా à°¬‌రువును à°¤‌గ్గించ‌గ‌à°²‌వు&period; వీటిల్లో ఫైబ‌ర్‌&comma; పొటాషియం అధికంగా ఉంటాయి&period; ఇవి à°¶‌రీరంలోని వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతాయి&period; అలాగే కొవ్వును క‌రిగిస్తాయి&period; à°¬‌రువును à°¤‌గ్గిస్తాయి&period; కిడ్నీలు&comma; గుండె&comma; ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; క‌నుక గుమ్మ‌డికాయ‌à°²‌ను కూడా తినాలి&period; అయితే ఇవి తియ్య‌గా ఉంటాయి క‌నుక షుగ‌ర్ ఉన్న‌వారు తిన‌రాద‌ని అనుకుంటుంటారు&period; కానీ అందులో నిజం లేదు&period; తియ్య‌గా ఉన్న‌ప్ప‌టికీ వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; క‌నుక వీటిని తిన్న వెంట‌నే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు&period; కాబ‌ట్టి షుగ‌ర్ ఉన్న‌వారు కూడా నిర్భ‌యంగా గుమ్మ‌డికాయ‌à°²‌ను తిన‌à°µ‌చ్చు&period; దీంతో à°¬‌రువును కూడా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-49918" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;foods-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర కూడా à°¬‌రువును à°¤‌గ్గించ‌గ‌à°²‌దు&period; ఇందులో యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి&period; దీని à°µ‌ల్ల వైర‌స్‌à°² నుంచి à°®‌à°¨‌కు à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period; అలాగే à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period; వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు క్యాన్స‌ర్‌&comma; షుగ‌ర్ రాకుండా చూస్తాయి&period; కంటి చూపును మెరుగు à°ª‌రుస్తాయి&period; పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును క‌రిగిస్తాయి&period; క‌నుక పాల‌కూర‌ను à°¤‌à°°‌చూ తినాలి&period; వీటితోపాటు కాలిఫ్ల‌à°µ‌ర్‌&comma; పెస‌లు&comma; ట‌మాటాలు&comma; చిల‌గ‌à°¡ దుంప‌à°²‌ను కూడా à°¤‌à°°‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి&period; వీటిని రోజూ తింటుంటే à°¬‌రువు సుల‌భంగా à°¤‌గ్గుతారు&period; దీంతో ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts