హెల్త్ టిప్స్

లావు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">లావు తగ్గిపోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తినటమేకాదు తినే విధానాలు కూడా పాటించాలి&period; అవేమిటో పరిశీలించండి&period; భోజనం మానవద్దు&period; శరీరానికవసరమయ్యే రీతిలో మూడు సార్లు&&num;8230&semi;లేదంటే తక్కువ ఆహారంతో నాలుగుసార్లు ప్రతిరోజూ తినండి&period; ఆహారంలో&comma; తగినన్ని సహజ పదార్ధాలు&comma; కూరలు&comma; పండ్లు&comma; ధాన్యాలు&comma; ప్రొటీన్లు వుండేలా చూడండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్ని ఆహారాలు సమపాళ్ళలో వుండేలా ప్రయత్నించండి&period; విటమిన్ సి అధికంగా వుండే ఆరెంజస్&comma; నిమ్మ వంటివి ప్రతిరోజూ తినండి&period; ఎట్టి పరిస్ధితులలోను శరీరానికి అనవసరమైన ఆహారాలను అధికమొత్తంలో అందించకండి&period; చిన్న డిన్నర్ ప్లేట్&comma; స్పూన్ తో తినడం వంటివి తక్కువగా తినేలా చేస్తాయని నిపుణులు సూచిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85484 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;over-weight-1&period;jpg" alt&equals;"if you want to reduce your weight take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీలైనంతవరకు మీరు తినే ధాన్యాలు పాలిష్ పట్టేసి పోషక విలువలు లేనివిగా కాకుండా ముడి ధాన్యాలుగా వుండేలా ప్రయత్నించండి&period; ఈ రకమైన ఆహారాలు బ్లడ్ కొల్లెస్టరాల్ స్ధాయి పెరగకుండా&comma; గుండె జబ్బులు రాకుండా&comma; లావుకాకుండా చేస్తాయి&period; స్నాక్స్ తినాలంటూ చిప్స్&comma; పిజ్జా&comma; బర్గర్ వంటివి తినకండి&period; బదులుగా కేరట్&comma; డ్రై ఫ్రూట్స్&comma; పండ్లు వంటివి తిని శరీరానికి అవసరమైన పోషకాలు అందివ్వండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts