హెల్త్ టిప్స్

పురుషుల్లో నపుంస‌క‌త్వం పోవాలంటే.. మార్గం ఉందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మగవారిలో నపుంసకత్వానికి అసలు ట్రీట్ మెంట్ వుందా అని చాలా మంది వండర్ అవుతారు&period; ఉంది&period; ఈ సమస్యను పరిష్కరించవచ్చు&period; అదెలాగో చూద్దాం&&num;8230&semi;&period;&period; పురుషులలో నపుంసకత్వం అంటే&&num;8230&semi;&period;బిడ్డల‌ను కనలేకపోవటం&&num;8230&semi;&period;స్త్రీని గర్భవతిని చేయలేకపోవటం&period; తల్లికాలేమని తెలుసుకున్న స్త్రీలు తమ పురుషుడితో వెంటనే తెగతెంపులు చేసుకోడం పరిపాటే&period; ఇక అటువంటి పురుషులందరకు కొద్దిపాటి ఆశ కలిగే మార్గాలు చూడండి&period; పురుషులలో నపుంసకత్వం చాలా కారణాలుగా వుంటుంది&period; జననాంగం పని చేయకపోవచ్చు&period; త్వరగా స్కలనమైపోవచ్చు&period; స్పర్మ్ కౌంట్ తక్కువ కావచ్చు&period; లేదా వీర్యం à°¤‌క్కువ‌గా కూడా వుండవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మగవారి నపుంసకత్వాన్ని పోగొట్టేందుకు ఆయుర్వేదంలో ఎన్నో మందులున్నాయి&period; అవే కాకుండా అనేక మందులు&comma; స్ప్రేలు&comma; లోషన్లు&comma; నూనెలు ఎన్నో వున్నాయి&period; సహజ ఆహార పదార్ధాలు తీసుకుని శరీరంలోని జననాంగాలను రిపేరు చేసుకోవచ్చు&period; పొగ తాగటం మానటం&comma; డ్రగ్స్ వదిలేయటం&comma; మింట్ నమలకుండా వుండటం మొదలైనవి సాధారణంగా చెప్పేవి&period; కొన్ని ఆయుర్వేద ఔషధ మూలికల‌ను పాలతో కలిపి తీసుకుంటే&comma; వీర్యం వృధ్ధి చెంది త్వరగా స్కలనం కాకుండా అంగం నిలబడి వుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77942 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;couple-5&period;jpg" alt&equals;"is there any to remove impotency in men " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంగం పడిపోతూ వుంటే&comma; దానికి గాను కొన్ని పరికరాలు వేసి నిలబెట్టే మార్గాలున్నాయి&period; ఈ పరికరాలు జననాంగాన్ని కొంతసేపు నిలబెట్టి విజయవంతమైన కేసులు వున్నాయని తెలుస్తోంది&period; కొన్ని వ్యాయామాలు చేయడం&comma; ధ్యానం&comma; యోగా మొదలైనవి జననాంగం నిలబడటానికి ఉపయోగిస్తాయి&period; వ్యాయామాలు రక్త సరఫరాను బాగు చేసి ఆందోళన లేకుండా ప్రశాంతతను చేకూరుస్తాయి&period; రతిక్రీడకు ముందు చాక్లెట్లు తింటే కూడా ఆంధోళన లేక ఒత్తిడి తగ్గి శరీరానిక కావలసిన శక్తి సమకూరుస్తుందని కూడా పోషకాహార నిపుణులు చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts