Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Lotus Seeds : ఈ గింజ‌ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోయే ఫ‌లితాలు వ‌స్తాయి..!

D by D
December 11, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Lotus Seeds : ఫూల్ మ‌ఖానా.. వీటితో తామ‌ర గింజ‌లు అని కూడా పిలుస్తూ ఉంటారు. తామర గింజ‌ల‌ను వేయించి వీటిని త‌యారు చేస్తారు. మ‌న‌లో చాలా మంది వీటిని చూసే ఉంటారు. తెల్ల‌గా, గుండ్రంగా ఉండే ఈ ఫూల్ మ‌ఖానా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ఫూల్ మ‌ఖానాతో వివిధ ర‌కాల కూర‌ల‌ను, చిరుతిళ్ల‌ను, తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. ఈ ఫూల్ మఖానాను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అందే పోష‌కాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పూల్ మ‌ఖానాలో ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. చాలా స‌మ‌యం వ‌ర‌కు ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. అలాగే వీటిలో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. ఫూల్ మ‌ఖానాను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే ఫూల్ మ‌ఖానాను తీసుకోవ‌డం వ‌ల్ల న‌రాల ప‌నితీరు మెరుగుప‌డుతుంది. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే మెగ్నీషియం న‌రాల ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇవి త‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను క‌లిగి ఉంటాయి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఫూల్ మ‌ఖానాను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

Lotus Seeds amazing health benefits take daily
Lotus Seeds

అలాగే ఎముకల‌ను, దంతాల‌ను ధృడంగా ఉంచ‌డంలో కూడా ఫూల్ మ‌ఖానా మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఫూల్ మఖానాలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు కూడా పుష్క‌లంగా ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, వాపులు వంటివి త‌గ్గుతాయి. అలాగే గ‌ర్భిణీ స్త్రీలు వీటిని తీసుకోవ‌డం వ‌ల్లర‌క్త‌హీన‌త స‌మ‌స్య రాకుండా ఉంటుంది. జీర్ణ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ విధంగా ఫూల్ మ‌ఖానా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే అల‌ర్జీలు, గ్యాస్ ట్ర‌బుల్, కడుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు ఉన్న వారు వీటిని తీసుకునే విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Lotus Seeds
Previous Post

Chana Chaat : 10 నిమిషాల్లో శ‌న‌గ‌ల‌తో ఇలా మ‌సాలా చాట్‌ను చేసుకుని తినండి.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..!

Next Post

Gobi Roast : కాలిఫ్ల‌వ‌ర్‌ను ఇలా రోస్ట్ చేయండి.. మొత్తం ముక్క‌ల‌న్నింటినీ తినేస్తారు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.