హెల్త్ టిప్స్

అవిసె గింజ‌ల‌ను రోజూ తింటే.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం à°®‌à°¨‌కు తినేందుకు అందుబాటులో అనేక à°°‌కాల పోష‌క à°ª‌దార్థాలు ఉన్నాయి&period; వాటిల్లో అవిసె గింజ‌లు కూడా ఒక‌టి&period; అయితే పోష‌కాల విష‌యంలో అవిసె గింజ‌లు మేటి అయిన‌ప్ప‌టికీ చాలా మందికి వీటి గురించి తెలియ‌దు&period; ఇక తెలిసిన వారు కూడా వీటిని తినేందుకు అంత‌గా ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కానీ నిజానికి అవిసె గింజ‌à°²‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అవిసె గింజ‌ల్లో వృక్ష సంబంధ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఏఎల్ఏ ఉంటుంది&period; ఈ ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి&period; దీని à°µ‌ల్ల స్ట్రోక్స్ à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అవిసె గింజ‌ల్లో లిగ్న‌న్స్ అన‌à°¬‌డే పోష‌కాలు ఉంటాయి&period; ఇవి à°¶‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లుగా à°ª‌నిచేస్తాయి&period; అలాగే ఒయిస్ట్రోజెన్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి&period; దీని à°µ‌ల్ల బ్రెస్ట్‌&comma; ప్రోస్టేట్ క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి&period; ఇత‌à°° క్యాన్స‌ర్ల నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66867 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;flax-seeds&period;jpg" alt&equals;"many wonderful health benefits of flax seeds " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అవిసె గింజ‌ల్లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది&period; వీటిని నిత్యం తీసుకుంటే జీర్ణ à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; ముఖ్యంగా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; నిత్యం విరేచ‌నం సాఫీగా అవుతుంది&period; జీర్ణ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అవిసె గింజ‌ల్లో అధికంగా ఉండే ఫైబ‌ర్ à°¶‌రీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గిస్తుంది&period; దీని à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; హై బ్ల‌డ్ ప్రెష‌ర్ ఉన్న వారు నిత్యం ఈ గింజ‌à°²‌ను తీసుకుంటే à°«‌లితం ఉంటుంది&period; బీపీని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మాంసం తిన‌ని వారికి అవిసె గింజ‌లు చ‌క్క‌గా à°ª‌నిచేస్తాయి&period; ఎందుకంటే మాంసం తిన‌క‌పోయిన‌ప్ప‌టికీ అవిసె గింజ‌à°²‌ను తింటే వీటి à°µ‌ల్ల వృక్ష సంబంధ ప్రోటీన్లు అందుతాయి&period; దీంతో à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; క‌à°£‌జాలం నిర్మాణం అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts