హెల్త్ టిప్స్

ఈ ప్రయోజ‌నాలు తెలిస్తే ఇక‌పై నిమ్మ తొక్క‌ల‌ను ప‌డేయ‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మకాయ వల్ల ఎటువంటి బెనిఫిట్ మనకి కలుగుతాయి అని తెలుసు&period; కానీ నిమ్మ తొక్క వల్ల కలిగే బెనిఫిట్స్ చాలా మందికి తెలియవు&period; మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం&period; నిమ్మ తొక్క లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది&period; ఈ పెక్టిన్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది&period; మన లివర్ లో బైల్ యాసిడ్స్ బాగా రిలీజ్ అయ్యేలా కూడా ఇది సహాయ పడుతుంది&period; ఇలా నిమ్మ తొక్క కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ తొక్క లో విటమిన్ సి ఉంటుంది&period; తెల్ల రక్త కణాల సంఖ్య అది పెరిగేలా చేస్తుంది&period; తెల్ల రక్త కణాలు క్యాన్సర్ కణాల అంతు చూస్తాయి&period; à°¡à°¿ లయమునిన్ కూడా పొట్ట లో వచ్చే క్యాన్సర్ తో పోరాడుతుంది&period; అలానే నిమ్మకాయ తొక్క లోని ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి&period; అలానే ఒత్తిడి తగ్గాలంటే నిమ్మ తొక్కని పీల్చితే చాలు ఆ వాసన వల్ల స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80808 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lemon-peels&period;jpg" alt&equals;"many wonderful health benefits of lemon peels " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక బరువును తగ్గించడానికి కూడా నిమ్మ తొక్క బాగా ఉపయోగ పడుతుంది&period; బీపీని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది&period; నిమ్మ తొక్క లో ఉండే à°¡à°¿ లయమునిన్ గుండె జబ్బులు&comma; టైప్ 2 డయాబెటిస్ ను తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది&period; గాల్ బ్లాడర్ లో కొంత మందికి రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి కదా వాటిని కూడా నయం చేయడానికి నిమ్మ తొక్కలు ఉపయోగ పడతాయి&period; గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్న 200 మందికి ఈ ఇంజక్షన్ ఇస్తే 96 మందికి పూర్తిగా నయం అయిపొయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మకాయ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి కూరల్లో కూడా వేసుకోవచ్చు&period; లేదు అంటే మార్కెట్లో డైరెక్ట్ గా నిమ్మ తొక్కల పొడి మనకు దొరుకుతుంది&period; ఓపిక ఉంటే స్వయంగా చేసుకుంటే మరింత మంచిది&period; గ్రీన్ టీ చేసుకునేటప్పుడు నిమ్మ తొక్కలను వేసి మరిగించి ఆ టీ తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది&period; మనం చేసుకునే రకరకాల జ్యూసులు లో కూడా నిమ్మ తొక్కలు వేసుకుని తాగొచ్చు&period; నిమ్మ తొక్కలతో చట్నీ కూడా చేసుకోవచ్చు&period; నిమ్మ తొక్కలను ఎండబెట్టక పోయినా చిన్న చిన్న ముక్కలుగా చేసి రోజు వారి వంటల‌లో వేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts