హెల్త్ టిప్స్

పైనాపిల్‌ ప్రసాదించే ప్రసాదమే ఆరోగ్యం…!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రకృతి నుంచి వచ్చే పండ్లలో ప్రతీది ఆరోగ్యంగా ఉంచుతుంది&period; అందులో పైనాపిల్‌ ప్రత్యేకం&period; ఇది పుల్లగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనితో మరిన్ని ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు&period; అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; పైనాపిల్‌లో ఎన్నో ప్రత్యేక గుణాలున్నాయి&period; పుల్లపుల్లగా తీయతీయగా ఉండే వీటిలో విటమిన్లు&comma; పోషకాలు ఎక్కువగా ఉంటాయి&period; ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; ఇందులో ఫ్యాట్‌కు సంబంధించిన కొలెస్ట్రాల్‌ ఏమీ ఉండదు&period; విటమిన్‌ ఏ&comma;బి&comma;సీ పొటాషియం&comma; మాంగనీస్‌&comma; కాపర్‌ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఈ రోజుల్లో ఎక్కువమందికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది&period; ప్రతిరోజూ కప్పు ఫైనాపిల్‌ ముక్కలు తీసుకుంటే రోజు మొత్తంలో అవసరమైన విటమిన్‌ సి లభించినట్లే&period; దీనితో రోగనిరోధక శక్తి బాగా పుంజుకుంటుంది&period; పైనాపిల్‌లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; పైనాపిల్లో కణజాలం వృద్ధి చెందడానికి కణాల మరమ్మత్తుకు అవసరమయ్యే విటమిన్‌ సి ఎక్కువ ఉంటుంది&period; దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలకు త్వరగా వృద్ధాప్యం రాకుండా క్యాన్సర్‌&comma; గుండెజబ్బులు దరిచేరకుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; అంతేకాకుండా బరువు తగ్గేందుకు కూడా పైనాపిల్‌ ఉపయోగపడుతుంది&period; సంతానం కోరుకునే జంట రెగులర్‌గా పైనాపిల్స్‌ తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69212 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pineapple&period;jpg" alt&equals;"many wonderful health benefits of pineapple " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; విటమిన్‌ సీ&comma; బీటా కెరోటిన్‌&comma; కాపర్‌&comma; మినరల్స్‌ సంతానోత్పత్తికి తోడ్పడతాయి&period; పైనాపిల్‌ తినడం వల్ల కడుపు ఉబ్బరం&comma; అజీర్ణం వంటి సమస్యలు దూరం అవుతాయి&period; దీనిలోని బ్రొమెలనిన్‌ అనే ఎంజైమ్‌ ప్రోటీన్లు బాగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది&period; ఇక దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది&period; దీంతో ఆహారం ఎక్కువగా తీసుకోకుండా చూస్తుంది&period; అలాగే మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది&period; సైనస్‌&comma; అలరీజలతో బాధపడే వాళ్లకు పైనాపిల్‌ చక్కటి పరిష్కారం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఇందులో ఉండే పోషకాలు గొంతు&comma; ముక్కులో ఉండే శ్లేష్మంను అరికడుతుంది&period; ఒకవేళ సీజనల్‌ అలర్జీలు ఉంటే పైనాపిల్స్‌ని డైట్లో చేర్చుకోవచ్చు&period; దగ్గు&comma; జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి పైనాపిల్‌ బాగా ఉపయోగపడుతుంది&period; శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం&period; కాబట్టి ఎప్పుడైనా జలుబు&comma; దగ్గు వచ్చాయంటే ఒక గ్లాసు పైనాపిల్‌ జ్యూస్‌ తాగితే వెంటనే రిలాక్స్‌ అయిపోతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; మొటిమలతో బాధపడుతున్నప్పుడు పైనాపిల్‌ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది&period; విటమిన్స్‌తోపాటు ఎంజైమ్స్‌ ఉండడం వల్ల జ్యూస్‌ఆగా తీసుకున్నా మంచిదే&period; ఫేస్‌ప్యాక్‌లా వేసుకున్నా మొటిమల నుంచి ఉపశమనం కలుగుతుంది&period; కొద్దిగా పసుపు తీసుకొని పైనాపిల్‌ పేస్ట్‌లో కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts