హెల్త్ టిప్స్

ఉల్లిపాయ‌ల‌ను మొల‌కెత్తించి తింటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండాకాలంలో ఎన్నో సమస్య వస్తాయి&period;&period;వడదెబ్బ&comma; డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలేకాక జుట్టు&comma; చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి&period; అయితే ఈ సమస్యల నుంచి బయట పడడానికి ఉల్లిపాయ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది&period;&period; ఉల్లిపాయలతో కలిగే ఆరోగ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటుంటారు పెద్దలు&period; ఇక ఉల్లిపాయ వేసవి కాలంలో వడదెబ్బ&comma; డీహైడ్రేషన్‌ను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది&period; ఇంకా బ్యూటీ కేర్ రొటీన్‌&comma; జుట్టు సంరక్షణలోనూ ఉపయోగిస్తుంటారు&period; అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే&period;&period; ఉల్లిపాయతోనే కాదు&comma; మొలకెత్తిన ఉల్లిపాయలు కూడా ఎన్నో విధాలుగా ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి&period; సాధారణంగా పెద్దమొత్తంలో ఉల్లిపాయలను కొని వంటగదిలో చాలా రోజులు ఉంచితే మొలకలు వస్తాయి&period; అయితే ఎక్కువ మంది ప్రజలు మొలకెత్తిన ఉల్లిపాయలను పక్కనపెట్టేస్తారు&period; కానీ వీటిని ఉపయోగించడం ఎంత ప్రయోజనకరమో&period;&period; మరి ఆ ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86933 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;sprouted-onions&period;jpg" alt&equals;"many wonderful health benefits of sprouted onions " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొలకెత్తిన ఉల్లిపాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల అది శరీరంలోని లోపాన్ని తొలగిస్తుంది&period; అలాగే శరీర రోగనిరోధక వ్యవస్థ&comma; జుట్టు&comma; చర్మ సంరక్షణలో ఉపయోగకరంగా ఉంటుంది…అలాగే మొలకెత్తిన ఉల్లిపాయల్లో క్యాల్షియం&comma; ఫాస్పరస్ వంటి పలు రకాల మినరల్స్ ఎక్కువగా ఉంటాయి&period; ఇవి మన దంతాలు&comma; ఎముకలను దృఢంగా ఉంచడంలో ఎంతగానో ఉపకరిస్తాయి&period;&period;ఇంకా మొలకెత్తిన ఉల్లిపాయలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉన్నందున జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది&period; ఇంకా కడుపు సంబంధిత సమస్యలు కూడా దూరంగా ఉంటాయి&period;&period; అదే విధంగా వేసవి కాలంలో ప్రజలు మొలకెత్తిన ఉల్లిపాయలను తింటే శరీరంలోని వేడి తగ్గడంతో పాటు పొట్ట చల్లగా ఉంటుంది&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts