Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ముల్లంగిని తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Admin by Admin
March 23, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ముల్లంగి తో అనేక రకాల రెసిపీస్ మనం తయారు చేసుకుంటూ ఉంటాం. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కేవలం ఇది మంచి రుచి ఇవ్వడమే కాదు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు చూశారంటే తప్పక రోజు తీసుకోవడం మొదలు పెడతారు. ముల్లంగి తీసుకోవడం వల్ల జాండీస్ నుండి కాపాడుతుంది. లివర్ మరియు కడుపును మంచి కండిషన్ లో పెడుతుంది. రక్తాన్ని శుభ్రం చేస్తుంది కూడా.

అలానే ఎర్రరక్త కణాలకు ఆక్సిజన్ సప్లై చేస్తోంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగ పడుతుంది. ముల్లంగి తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరిగే విరేచనము సాఫీగా జరుగుతుంది. ముల్లంగి లో పీచు పదార్థం మరియు కార్బోహైడ్రేట్స్ తో పాటు నీరు కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని దీనిని తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి సహకరించదు. కాబట్టి బరువు తగ్గకుండా ఉండాలి అనుకునే వాళ్ళు దీనిని తీసుకోవచ్చు.

many wonderful health benefits of taking radish

ముల్లంగి లో విటమిన్ సీ, ఫాస్ఫరస్, జింక్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి. చర్మ సమస్యలు తొలగించడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. అలానే మంచి మాయిశ్చరైజర్ గా క్లెన్సర్ గానూ కూడా ఉపయోగించవచ్చు. ముల్లంగి తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం సున్నితంగా అందంగా మారుతుంది. చూశారా ముల్లంగి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మరి వీటిని అనుసరించండి. అందంగా, ఆరోగ్యంగా ఉండండి.

Tags: Radish
Previous Post

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఎన్నిసార్లు ప్ర‌ద‌క్షిణ చేయాలో తెలుసా..?

Next Post

మీ చ‌ర్మం స‌హ‌జ‌సిద్ధ‌మైన నిగారింపును పొందాలా.. అయితే ఇలా చేయండి..!

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!