Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Matcha Tea : ఆరోగ్యానికి మేలుచేసే మాచా టీ.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Sailaja N by Sailaja N
October 31, 2021
in ఆరోగ్యం & ఫిట్‌నెస్, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

Matcha Tea : సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఉదయం ఒక కప్పు కాఫీ, టీ లేనిదే రోజు గడవదు. ఇలా చాలా మంది కప్పు కాఫీ, టీ తోనే రోజును ప్రారంభిస్తారు. ఉదయం కాఫీ లేదా టీ తాగటం వల్ల ఆ రోజంతా ఎంతో చురుకుగా పని చేస్తారని భావిస్తుంటారు. పని ఒత్తిడిలో భాగంగా ఆ ఒత్తిడి నుంచి బయటపడటం కోసం కూడా చాలా మంది మధ్యలో టీ తాగుతూ ఉపశమనం పొందుతుంటారు.

Matcha Tea health benefits

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

January 19, 2026

అయితే ప్రస్తుతం మార్కెట్లో మనకి ఎన్నో రకాల టీ పొడులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఎంతో పేరుగాంచినదే మాచా టీ. ఈ టీ పొడిని చైనా, జపాన్ వంటి దేశాలలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం ఈ టీ మన దేశంలో కూడా అందుబాటులో ఉంది. ఎంతో ప్రాచుర్యం కలిగిన ఈ టీ తీసుకోవడం వల్ల ఏ విధమైన ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఎంతో ప్రసిద్ధి గాంచిన మాచా టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇలా యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో లభించడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన ఫ్రీరాడికల్స్ ను బయటకు తొలగించడానికి దోహదపడతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.

* మూత్ర పిండాల పనితీరును ఈ టీ మెరుగు పరుస్తుంది. ప్రతి రోజూ రెండు కప్పుల టీ తాగడం వల్ల కాలేయ పనితీరు కూడా మెరుగుపడి జీర్ణక్రియ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

* ఈ టీ దాగి ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి దోహదపడతాయి. అలాగే శరీర బరువును తగ్గించడానికి ఈ మాచా టీ ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ టీని రోజూ తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

Tags: matcha teaమాచా టీ
Sailaja N

Sailaja N

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
January 19, 2026
0

ప్ర‌స్తుతం చాలామంది ఎటైనా బయటకు వెళ్తే రోడ్డు పక్కన హోటల్ లో దొరికే రకరకాల ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు. దీని వల్ల మన ఆరోగ్యానికి హాని...

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉందా.. అయితే ఈ పండ్ల‌ను తినండి..

by Admin
August 4, 2025
0

చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే వీటిని కచ్చితంగా పాటించండి. ఇలా కనుక చేశారంటే మలబద్ధకం సమస్య నుండి ఈజీగా బయటపడచ్చు....

ఈ సీజ‌న్‌లో రోజూ కొత్తిమీర‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

by Admin
August 4, 2025
0

చాలా మంది కొత్తిమీరని వంటల్లో వాడుతూ ఉంటారు కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది వంటల్లో కొత్తిమీరని ఉపయోగించడం వలన మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు ఆరోగ్యానికి...

Next Post

Walking : ఆయుష్షు పెరగాలంటే.. ఇలా వాకింగ్ చేయాల్సిందే..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.