Eye Sight : ఈ చిట్కాల‌ను పాటిస్తే కంటి చూపు పెరుగుతుంది.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల ప‌డేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Eye Sight &colon; à°®‌à°¨ శరీరంలోని ముఖ్య‌మైన అవ‌à°¯‌వాల్లో క‌ళ్లు కూడా ఒక‌టి&period; à°¶‌రీరాన్ని నిత్యం సంర‌క్షించుకున్న‌ట్లే క‌ళ్ల‌ను కూడా సంర‌క్షించుకోవాల్సి ఉంటుంది&period; క‌ళ్ల‌పై ఒత్తిడి à°ª‌à°¡‌కుండా చూసుకోవాలి&period; క‌ళ్ల‌ను జాగ్ర‌త్తగా చూసుకోవాలి&period; ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period; అలాగే కంటి చూపు సరిగ్గా ఉండేలా జాగ్ర‌త్త‌లు వహించాలి&period; అందుకు గాను కింద తెలిపిన సూచ‌à°¨‌à°²‌ను పాటించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1473 size-large" title&equals;"Eye Sight &colon; ఈ చిట్కాల‌ను పాటిస్తే కంటి చూపు పెరుగుతుంది&period;&period; క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌à°¤‌à°² à°ª‌డేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;natural-health-tips-to-improve-eye-sight-1024x690&period;jpg" alt&equals;"natural health tips to improve eye sight " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; విట‌మిన్లు ఎ&comma; సి&comma; ఇలతోపాటు జింక్‌&comma; యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; వీటి à°µ‌ల్ల కళ్ల‌లో ఉండే క‌ణాలు దెబ్బ తిన‌కుండా ఉంటాయి&period; అలాగే కంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ముఖ్యంగా క్యారెట్లు&comma; ఎరుపు రంగు క్యాప్సికం&comma; బ్రొకొలి&comma; పాల‌కూర‌&comma; స్ట్రాబెర్రీలు&comma; చిల‌గ‌à°¡‌దుంప‌లు&comma; నిమ్మ‌జాతి పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల కంటి చూపు పెరుగుతుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2546" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;fruits-vegetables&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"802" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉండే చేప‌లు&comma; అవిసె గింజ‌లు&comma; బాదంప‌ప్పు వంటి à°ª‌దార్థాల‌ను తింటున్నా కూడా కంటిచూపు మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కెరోటినాయిడ్స్ ఉండే ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు&comma; కోడిగుడ్ల‌ను తినాలి&period; దీని à°µ‌ల్ల కూడా కంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; కంటి చూపు పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5940" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;eggs3&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"447" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వారంలో క‌నీసం 5 రోజుల పాటు అయినా à°¸‌రే వ్యాయామం చేయాలి&period; రోజుకు క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయ‌à°µ‌చ్చు&period; లేదా యోగా&comma; మెడిటేష‌న్ వంటివి చేయ‌à°µ‌చ్చు&period; దీని à°µ‌ల్ల క‌ళ్ల‌ ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¡‌యాబెటిస్‌&comma; హైబీపీ ఉన్న‌వారిలో కంటి చూపు దెబ్బ‌తినేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక అలాంటి వారు ఆయా à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకునేందుకు à°¯‌త్నించాలి&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుకోవాలి&period; హైబీపీ ఉన్న‌వారు బీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలి&period; దీంతో క‌ళ్లు సుర‌క్షితంగా ఉంటాయి&period; అలాగే ఆయా à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు ఎప్ప‌టిక‌ప్పుడు కంటి à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8081" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;gym-exercise-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"600" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఎండ‌లో వెళ్లిన‌ప్పుడు క‌ళ్ల‌కు à°°‌క్ష‌à°£‌గా చ‌లువ క‌ళ్ల‌ద్దాల‌ను ధరించ‌డం à°µ‌ల్ల క‌ళ్లు సుర‌క్షితంగా ఉంటాయి&period; సూర్యుని నుంచి à°µ‌చ్చే అతినీల‌లోహిత &lpar;అల్ట్రా à°µ‌యొలెట్‌&rpar; కిర‌ణాలు నేరుగా క‌ళ్ల‌లో à°ª‌à°¡‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8637" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;cooling-glasses&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"550" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కంప్యూట‌ర్ల ఎదుట గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ కూర్చుని à°ª‌నిచేసే వారు 20-20-20 రూల్‌ను పాటించాలి&period; అంటే ప్ర‌తి 20 నిమిషాల‌కు ఒక‌సారి 20 అడుగుల దూరంలో ఉండే à°µ‌స్తువుల‌ను క‌నీసం 20 సెక‌న్ల పాటు చూడాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క‌ళ్ల‌పై ఒత్తిడి à°ª‌à°¡‌కుండా ఉంటుంది&period; కంటి ఆరోగ్యం దెబ్బ తిన‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5318 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;txt-neck&period;jpg" alt&equals;"" width&equals;"900" height&equals;"601" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; పొగ‌తాడం మానేయ‌డం à°µ‌ల్ల కూడా కంటి ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; అలాగే క‌ళ్ల‌ద్దాలు&comma; లెన్స్‌à°²‌ను à°§‌రించే వారు ఎప్ప‌టికప్పుడు వాటిని శుభ్ర à°ª‌రుచుకోవాలి&period; లేదంటే వాటిపై ఉండే సూక్ష్మ క్రిముల à°µ‌ల్ల కంటి వ్యాధులు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అదేవిధంగా ఎప్ప‌టిక‌ప్పుడు కంటి à°ª‌రీక్ష‌లు చేయించుకుని అందుకు అనుగుణంగా లెన్స్ లేదా అద్దాల‌ను మార్చుకోవాలి&period; ఇలా క‌ళ్ల‌ను సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Admin

Recent Posts