హెల్త్ టిప్స్

Papaya : బొప్పాయి పండ్ల‌లో దాగి ఉన్న ర‌హ‌స్యాలు ఇవే.. చదివితే న‌మ్మ‌లేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Papaya &colon; ఒక‌ప్పుడు బొప్పాయి పండ్లు చాలా మంది ఇళ్ల‌లో విరివిగా దొరికేవి&period; ఎంతో మంది à°¤‌à°®‌ పెర‌ట్లో బొప్పాయి చెట్ల‌ను పెంచుకొని వాటి ద్వారా à°µ‌చ్చే బొప్పాయి à°ª‌ళ్ల‌ను à°¤‌à°°‌చూ తింటూ ఉండేవారు&period; దీంతో ఎన్నో à°°‌కాల ప్ర‌యోజ‌నాలు పొందేవారు&period; ప్ర‌స్తుతం మారిన à°ª‌రిస్థితుల్లో కేవ‌లం మార్కెట్ నుండి మాత్ర‌మే బొప్పాయిని కొన‌à°µ‌à°²‌సి à°µ‌స్తోంది&period; ఇక బొప్పాయి అనేది ఎన్నో పోష‌క విలువ‌à°²‌తో నిండి ఉండ‌ట‌మే కాక దీని à°µ‌à°²‌à°¨ అనేక‌ ప్ర‌యోజ‌నాలను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు తెలుసా 150 గ్రాముల బొప్పాయి లో కేవ‌లం 60 క్యాల‌రీలు మాత్ర‌మే ఉంటాయి&period; కానీ పోష‌కాల à°ª‌రంగా చూసిన‌ప్పుడు దీనిలో ఫైబ‌ర్&comma; పొటాషియం&comma; విట‌మిన్ ఎ&comma; సి&comma; ఇ&comma; కె ఇంకా బి కి చెందిన‌ విట‌మిన్లు అలాగే ఫోలేట్ కూడా ఎక్కువ‌గా ఉంటాయి&period; అంతే కాకుండా మెగ్నిషియం&comma; కాల్షియం&comma; ఫాస్ప‌à°°‌స్&comma; ఐర‌న్ ఇంకా మాంగ‌నీస్ లాంటి మిన‌à°°‌ల్స్ కూడా ఉంటాయి&period; ఇంకా బొప్పాయిలో అధిక సంఖ్య‌లో à°²‌భించే ఫైటోకెమిక‌ల్స్&comma; కెరోటినాయిడ్స్ ఇంకా ఇత‌à°° యాంటీ ఆక్సీడెంట్లు&comma; మూల‌కాలు à°µ‌à°¯‌సు మీద à°ª‌à°¡‌కుండా చేయ‌డంలో కీల‌కంగా à°ª‌నిచేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54266 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;papaya-7&period;jpg" alt&equals;"papaya wonderful health benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి బొప్పాయి ఒక à°°‌క్ష‌ణాత్మ‌క‌మైన ఆహారంగా చెబుతారు&period; దీని à°¸‌రైన గ్లైసెమిక్ ఇండెక్స్ à°µ‌à°²‌à°¨ ఒక్క‌సారిగా షుగ‌ర్ స్థాయిలు పెర‌గ‌డం అనేది ఉండ‌దు&period; దీనిలో పుష్క‌లంగా ఉండే ఫైబ‌ర్లు&comma; యాంటీ ఆక్సీడెంట్లు జీర్ణాశ‌యానికి మేలు చేయ‌à°¡‌మేగాక à°¡‌యాబెటిస్ ఉన్న వారికి à°¤‌గిన విధంగా à°¸‌హాయం చేస్తాయి&period; అంతే కాకుండా బొప్పాయిలో à°²‌భించే ఫోలేట్ ఇంకా పొటాషియంలు à°°‌క్త నాళాల్లో అలాగే గుండెకు చేరే à°°‌క్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసి à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ సాఫీగా జ‌రిగేలా చేస్తుంది&period; ఈ విధంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయిలో ఉన్న విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ సి ఇంకా విట‌మిన్ ఇ లు రోగ నిరోధ‌క à°¶‌క్తిని à°¸‌రైన విధంగా ఉంచుతాయి&period; దీని à°µ‌à°²‌à°¨ జ్వ‌రం&comma; జ‌లుబు&comma; ఇన్ఫెక్ష‌న్లు అలాగే వివిధ à°°‌కాల ఫ్లూ లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌వు&period; బొప్పాయి పండులో పాపెయిన్&comma; కైమో పాపెయిన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి&period; ఇవి à°®‌నం తినే ఆహారంలోని ప్రొటీన్ల‌ను అమైనో యాసిడ్లుగా మారుస్తాయి&period; ఈ అమైనో యాసిడ్లు పొట్ట‌లోని ఇబ్బందుల‌ను ఇంకా à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని à°¤‌గ్గిస్తాయి&period; పాపెయిన్ ఇంకా కైమో పాపెయిన్ లు à°¶‌రీరంలోని వివిధ భాగాల్లో వాపుల‌ను&comma; కొన్ని à°°‌కాల‌ కీళ్ల వ్యాధుల‌ను à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; బొప్పాయిలో ఉండే విట‌మిన్ కె&comma; కాల్షియం à°µ‌à°²‌à°¨ ఎముక‌లు à°¬‌à°²‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం ఉన్న కాలుష్య పూరిత వాతావ‌à°°‌ణంలో బొప్పాయి తిన‌డం à°µ‌à°²‌à°¨ దీనిలో ఉండే విట‌మిన్ ఎ ఊపిరితిత్తుల‌కు à°°‌క్ష‌à°£‌గా ఉంటుంది&period; అలాగే పొగ‌తాగే వారికి కూడా విట‌మిన్ ఎ లోపం ఉంటుంది&period; కాబ‌ట్టి వారు à°¤‌ప్ప‌నిస‌రిగా బొప్పాయి తినాలి&period; బొప్పాయి పండులో à°²‌భించే విట‌మిన్ సి&comma; ఇ అలాగే బీటా కెరోటిన్లు చ‌ర్మం ముడ‌à°¤‌లు à°ª‌à°¡‌డం&comma; చ‌ర్మం పాడ‌à°µ‌డం లాంటి వాటిని à°¤‌గ్గించి ఇంకా à°µ‌à°¯‌సు మీద à°ª‌à°¡‌డం à°µ‌à°²‌à°¨ à°µ‌చ్చే ఇత‌à°° చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను రానివ్వ‌దు&period; చ‌ర్మానికి మంచి రంగు అలాగే నిగారింపు à°µ‌స్తుంది&period; అంతే కాకుండా దీనిలో ఉండే విట‌మిన్ ఎ à°µ‌à°¯‌సు మీద à°ª‌à°¡‌టం à°µ‌à°²‌à°¨ à°µ‌చ్చే వివిధ కంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా రానివ్వ‌దు&period; ఈ విధంగా బొప్పాయి పండుని రోజూ తీసుకోవ‌డం à°µ‌à°²‌à°¨ పైన చెప్పిన లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts