హెల్త్ టిప్స్

డైటింగ్ చేసే వారు కామ‌న్‌గా చేసే మిస్టేక్స్ ఇవే… ఆ మిస్టేక్స్ ఏమిటో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి à°¤‌రుణంలో అధికంగా à°¬‌రువు ఉన్న వారు à°¤‌à°® à°¶‌రీర à°¬‌రువును à°¤‌గ్గించుకునేందుకు à°¤‌à°ª‌à°¨ à°ª‌డుతుంటే à°¸‌రైన à°¬‌రువు ఉన్న‌వారు దాన్ని నియంత్రించుకోవ‌డం కోసం శ్ర‌మిస్తున్నారు&period; ఈ క్ర‌మంలోనే ఎక్స‌ర్‌సైజ్‌లు&comma; యోగాలు చేయ‌డం&comma; కొవ్వులు à°¤‌క్కువ‌గా&comma; ప్రోటీన్లు&comma; ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకోవ‌డంపై శ్ర‌ద్ధ క‌à°¨‌à°¬‌రుస్తున్నారు&period; ఇంకొంద‌రైతే ఏకంగా తిండి మానేసి దానికి డైటింగ్ అని పేరు పెట్టి à°¬‌రువు à°¤‌గ్గేందుకు క‌ష్టాలు à°ª‌డుతున్నారు&period; అయితే డైటింగ్ అంటే తిండి పూర్తిగా మానేయ‌డం కాదు&comma; తిండిని ఎప్పుడు తినాలి&comma; ఎంత తినాలి&comma; ఎంత ఎక్సర్‌సైజ్ చేయాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకుని డైటింగ్ అనే à°ª‌దం à°µ‌చ్చింది&period; ఈ క్ర‌మంలో అధిక శాతం మంది డైటింగ్ పేరుతో కొన్ని పొర‌పాట్లు చేస్తున్నారు&period; వాటిని à°¸‌రిదిద్దుకుంటేనే డైటింగ్ చేసిన దానికి à°«‌లితం ఉంటుంది&period; లేదంటే à°«‌లితం ఏమీ ఉండ‌దు&period; చాలా మంది డైటింగ్ పేరు చెప్పి చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైనే చెప్పాం క‌దా&period; తిండి అస్స‌లు తిన‌కుంటే దాన్ని డైటింగ్ అనుకుంటున్నార‌ని&period; అలా ఎంత మాత్రం కాదు&period; ఏ పూటైనా à°®‌నం చేయాల్సిన భోజ‌నాన్ని మాత్రం మాన‌కూడ‌దు&period; కాక‌పోతే తిండి తిన‌బుద్ది కాక‌పోతే కొద్ది కొద్దిగా à°¤‌క్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినాలి&period; ఇలా తిన‌డం à°µ‌ల్ల à°¬‌రువు అదుపులో ఉంటుంది&period; అంతేకానీ అస్స‌లు తిండి తిన‌క‌పోతే à°¤‌రువాత à°µ‌చ్చే పూట‌కు సాధార‌ణం క‌న్నా ఎక్కువ‌గానే తింటారు&period; దీంతో à°¬‌రువు పెరుగుతుంది&period; à°¤‌క్కువ మోతాదులో ఆహారం తీసుకుంటూ ఎప్ప‌టి క‌ప్పుడు డైటింగ్ చేస్తుంటే à°¸‌న్న‌à°¬‌à°¡‌డం మాట à°¤‌రువాత సంగ‌తి&period; దాంతో కొంద‌రు ఇంకా à°¬‌రువు పెరుగుతార‌ట‌&period; అయితే à°¤‌క్కువ క్యాల‌రీలు ఉన్న పండ్లు&comma; కూర‌గాయ‌à°² వంటి వాటిని తీసుకుంటే à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌ట‌&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నే తొంద‌à°°‌లో కొంద‌రు ఎక్కువ‌గా ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తుంటారు&period; అయితే ఇది ఎంత‌మాత్రం క్షేమ‌క‌రం కాద‌ట‌&period; ఎందుకంటే ఎక్కువ‌గా ఎక్సర్‌సైజ్‌లు చేస్తే నీర‌సం&comma; అల‌à°¸‌ట‌&comma; కండ‌రాలు à°ª‌ట్టేయ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ట‌&period; అంతేకాదు à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు వారంలో 1 కిలో క‌న్నా ఎక్కువ à°¬‌రువు à°¤‌గ్గితే దాంతో ఆరోగ్య‌à°ª‌రంగా à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ట‌&period; అంటే ఆరోగ్య‌క‌à°°‌మైన à°ª‌ద్ధ‌తిలోనే à°¬‌రువు à°¤‌గ్గాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87633 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;dieting&period;jpg" alt&equals;"people who do dieting will make these mistakes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌రువు à°¤‌గ్గించేందుకు ఉప‌యోగ‌à°ª‌డే ఫుడ్ à°¸‌ప్లిమెంట్లు&comma; టాబ్లెట్లు&comma; ఫ్యాట్ క‌ట్ట‌ర్స్ వంటివి వేగంగా à°ª‌నిచేస్తాయ‌ట‌&period; దీంతో à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; కానీ అది à°®‌à°¨ ఆరోగ్యానికి అంత మంచిది కాద‌ట‌&period; నిదానంగా నెమ్మ‌దిగా à°¬‌రువు à°¤‌గ్గాల‌ట‌&period; à°¬‌రువు పెరిగిపోతామేమో అన్న à°­‌యంతో కొంద‌రు పూర్తిగా చ‌క్కెర‌&comma; కొవ్వు à°ª‌దార్థాల‌ను తిన‌డం మానేస్తారు&period; కానీ à°®‌à°¨ à°¶‌రీరానికి నిత్యం à°¤‌గిన మోతాదులో అవి కూడా అవ‌à°¸‌à°°‌మే&period; కాట‌ట్టి వాటిని పూర్తిగా మానేయాల్సిన à°ª‌నిలేదు&period; à°¤‌క్కువ మోతాదులో తింటే దాంతో à°®‌à°¨‌కు కావల్సిన పోష‌కాలు à°²‌భిస్తాయి&period; అయితే చ‌క్కెర విష‌యానికి à°µ‌స్తే కృత్రిమంగా క‌న్నా ఆర్గానిక్ à°ª‌ద్ధతిలో à°¤‌యారు చేసిందైతే బెట‌ర్‌&period; à°¸‌రైన à°¸‌à°®‌యానికి భోజ‌నం చేయ‌కుండా à°®‌ద్యం సేవించ‌డం&comma; పొగ తాగ‌డం వంటి à°ª‌నులు చేస్తే అది à°®‌à°¨ à°¶‌రీరానికి అంత మంచిది కాదు&period; దీంతో à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకున్నా అంత ప్ర‌యోజ‌నం ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సినంత నీటిని తాగ‌క‌పోతే అది మన జీవ‌క్రియ‌à°²‌పై ప్ర‌భావం చూపుతుంది&period; ప్రధానంగా డీహైడ్రేష‌న్‌&comma; అజీర్ణం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు ఏర్ప‌à°¡‌తాయి&period; దీనికి తోడు డైటింగ్ కూడా à°ª‌ద్ద‌తి à°¤‌ప్పుతుంది&period; నిత్యం ఉద‌యాన్నే నిద్ర‌లేవ‌గానే క‌నీసం 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగితే మంచి à°«‌లితం ఉంటుంది&period; చ‌క్కెర క‌లిపిన జ్యూస్‌à°²‌ను&comma; టీ&comma; కాఫీల‌ను అస్స‌లు తాగ‌కూడ‌దు&period; à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన జ్యూస్‌à°²‌నే తాగాలి&period; దీంతో డైటింగ్ à°¸‌క్ర‌మంగా జ‌రుగుతుంది&period; ప్రోటీన్ షేక్‌à°²‌ను ఎక్కువ‌గా తాగితే à°®‌à°¨ à°¶‌రీరం నుంచి అన‌à°µ‌à°¸‌రంగా à°¶‌క్తి వృథా పోతుంది&period; నిత్యం à°®‌నం చేసే à°ª‌ని&comma; అందుకు à°¤‌గిన స్థాయిని à°¬‌ట్టే ప్రోటీన్ల‌ను కార్బోహైడ్రేట్ల‌తో క‌లిపి à°¸‌à°®‌తూకంలో తీసుకోవాలి&period; అప్పుడే మనం చేసై డైటింగ్‌కు క‌రెక్ట్ à°«‌లితం à°µ‌స్తుంది&period; చివ‌రిగా నిద్ర విష‌యానికి à°µ‌స్తే ఏ వ్య‌క్తి అయినా నిత్యం 6 నుంచి 8 గంట‌à°² పాటు క‌నీసం నిద్ర పోవాలి&period; లేదంటే à°¶‌రీరంలో జ‌రిగే జీవ‌క్రియ‌à°² à°¸‌à°®‌తుల్య‌à°¤ దెబ్బ తింటుంది&period; దీని à°µ‌ల్ల డైటింగ్ చేసినా అంత‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు&period; కాబ‌ట్టి క‌నీస నిద్ర à°¤‌ప్ప‌నిస‌à°°à°¿&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts