హెల్త్ టిప్స్

హైబీపీ ఉన్న‌వారు క‌చ్చితంగా ఈ టిప్స్‌ను పాటించాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పును తగ్గించడం వల్ల రోజులో మీ రక్తపోటు స్థాయిలు&comma; గుండె జబ్బులు నియంత్రణలో ఉంటాయి&period; తినే ప్రతి ఆహారంలోనూ ఉప్పు శాతం తక్కువగానే ఉండేలా చూసుకోవడం ముఖ్యం&period; ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది&period; హైపర్ టెన్షన్ అనేది ధమని గోడలపై రక్తాన్ని&comma; బలవంతంగా రక్త నాళాలను దెబ్బతీస్తుంది&period; ఇది గుండె సమస్యలకు దారి తీస్తుంది&period; ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే శరీరానికి సరైన వ్యాయామం అవసరం&period; రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం తప్పకు చేయాలి&period; ఇది నెమ్మదిగా ఉండాలి&period; కాకపోతే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బరువును అదుపులో ఉంచుకోవాలి&period; ఇది అంత సులువైన పని కాకపోయినా&comma; కొన్ని కిలోల బరువు తగ్గడం కూడా రక్తపోటు స్థాయిలను చేరుకోవడంలో సహాయపడుతుంది&period; ఉప్పును తగ్గించడం వల్ల రోజులో మీ రక్తపోటు స్థాయిలు&comma; గుండె జబ్బులు నియంత్రణలో ఉంటాయి&period; తినే ప్రతి ఆహారంలోనూ ఉప్పు శాతం తక్కువగానే ఉండేలా చూసుకోవడం ముఖ్యం&period; ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-91942" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;high-bp-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సిందే&period; తృణధాన్యాలు&comma; పండ్లు&comma; కూరగాయలు&comma; తక్కువ కొవ్వు పదార్థాలు&comma; పాల ఉత్పత్తులు వంటి అత్యంత పోషకమైన ఆహారాన్ని చేర్చుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధూమపానం ఇది ఆరోగ్యానికి హాని కలిగించే చెడు అలవాటు&period; ధూమపానం రక్తపోటు స్థాయిలను పెంచుతుంది&period; కాబట్టి దీనికి దూరంగా ఉండటమే మంచిది&period; ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts