హెల్త్ టిప్స్

దానిమ్మ పండు కొందరికి ఆరోగ్యకరమైతే వీరికి మాత్రం విషంతో సమానం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దానిమ్మకాయ గింజలను చూస్తే నోరూరిపోతుంది&period; ఈ ఎర్రని దానిమ్మ గింజలు ముత్యాల లాగా భలేగా ఉంటాయి&period; చూడగానే ఎర్రని కెంపులను తలపించే ఈ దానిమ్మ పండు గింజలను అందరూ ఇష్టంగా తింటారు&period; దానిమ్మ గింజలను జ్యూసులలోనూ&comma; వివిధ ఆహార పదార్థాలలోనూ వినియోగిస్తుంటారు&period; దానిమ్మకాయ వలన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి&period; దానిమ్మ గింజలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; దానిమ్మ పండు తినడం వలన రక్త కణాల సంఖ్య పెరుగుతుంది&period; జ్వరం వచ్చిన వారికి పెడతారు&period; దీన్ని తింటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి&period; వ్యాధితో పోరాడే శక్తి వస్తుంది&period; జ్వ‌రం వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య à°¤‌గ్గితే&comma; వాటిని మళ్లీ తిరిగి పెంచడానికి దానిమ్మ గింజలు ఎంతో ఉపయోగపడతాయి&period; దానిమ్మ పండులో విటమిన్ సి&comma; విటమిన్ కె&comma; మెగ్నీషియం&comma; బాస్వరం&comma; పొటాషియం&comma;ఫైబర్&comma; ప్రోటీన్ వంటి అనేక పోష‌కాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు ఇందులో ఉండే పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతాయి&period; దానిమ్మ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలంగా మారుతాయి&period; దానిమ్మ గింజలని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది&period; అలాగే కణ విభజనకు&comma; రక్త పోటును నియంత్రించుటకు సహాయపడుతుంది&period; చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది&period; చర్మంలో కాంతిని నింపుతుంది&period; ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఎంతో తోడ్పడుతుంది&period; దీనివల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది&period; ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడగలుగుతుంది&period; ఇది పండు మాత్రమే కాదు&comma; దీని తొక్క&comma; విత్తనాలు&comma; పువ్వుల్లో కూడా పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి&period; ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ à°°‌కపు అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం దానిమ్మ పండును అస్సలు తినకూడదు&period; దీనికి దూరంగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75045 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;pomegranate&period;jpg" alt&equals;"people with these health problems should not take pomegranate " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండ్లను తినకూడదు&period; ఈ పండును తింటే సమస్య మరింత తీవ్రవం అయ్యే అవకాశం ఉంది&period; దానిమ్మ పండ్లు తింటే చర్మంపై మచ్చలు&comma; అలర్జీస్ వంటి సమస్యలు పెరుగుతాయి&period; కావున వీటిని అతిగా తినకపోవడం మంచిది&period; లిమిట్ గా తినాలి&period; à°¤‌క్కువ రక్తపోటు అంటే లోబీపీ ఉన్నవారు దానిమ్మ పండ్లను తినకూడదు&period; దీనివల్ల శరీరంలో రక్త ప్రసర‌à°£‌ ఇంకా మందగిస్తుంది&period; లో షుగ‌ర్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు కూడా ఈ పండ్ల‌ను తిన‌కూడ‌దు&period; à°°‌క్తాన్ని పలుచ‌గా చేసే మందుల‌ను వాడుతున్న వారు ఈ పండ్ల‌కు దూరంగా ఉండాలి&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కుఈ పండ్ల‌ను తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts