హెల్త్ టిప్స్

గర్భిణీలు తప్పనిసరిగా కాక‌ర‌కాయ‌ల‌ను త‌ర‌చూ తినాలి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనలో చాలామంది కాకరకాయను ఎంతో ఇష్టంగా తింటారు&period; అయితే కొందరు మాత్రం చేదుగా ఉండే కాకరకాయను తినడానికి పెద్దగా ఇష్టపడరు&period; రుచికి చేదుగా ఉండే కాకరకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు&period; కనీసం రెండు వారాలకు ఒకసారైనా కాకరకాయను తినాలని నిపుణులు సూచిస్తున్నారు&period; ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కాకరకాయతో చేసిన వంటలు తింటే మంచిదని… ఎన్నో పోషకాలు ఉన్న కాకరకాయ తింటే శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించే అవకాశాలు ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భంతో ఉన్న మహిళలు కాకరకాయను ఇష్టపడకపోతే కాకరకాయపై మొదట ఉప్పు వేసి&comma; తరువాత కడిగి బెల్లంతో కలిపి వండితే రుచికరంగా ఉంటుంది&period; కాకరకాయ ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది&period; కాకరకాయ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది&period; గర్భధారణ సమయంలో గర్భిణి ఆరోగ్యకరమైన బరువు పెరిగేలా కాకరకాయ సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72328 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;bitter-gourd&period;jpg" alt&equals;"pregnant women must take bitter gourd know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో మధుమేహం బారిన పడే అవకాశాలు ఉంటాయి&period; కాకరకాయలో ఈ మధుమేహాన్ని నివారించగలిగే లక్షణాలు ఉంటాయి&period; పుట్టబోయే బిడ్డలో నాడీ లోపాలు రాకుండా చేసే ఫోలేట్ కాకరకాయలో పుష్కలంగా ఉంటుంది&period; కాకరకాయ పై తొక్క తీసివేసి చాలామంది వండుకుని తింటూ ఉంటారు&period; అలా కాకుండా తొక్కతో సహా కాకరకాయను వండితే మంచిది&period; కాకరకాయను డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలు చాలా సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts