Smart Phone : ఫోన్‌ను అతిగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే ఈ విష‌యం తెలిస్తే.. ఫోన్‌ను ప‌క్క‌న పెట్టేస్తారు.. ముఖ్యంగా అమ్మాయిలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Smart Phone &colon; స్మార్ట్ ఫోన్స్&period;&period; ఇవి లేనివే మాన‌వుని à°®‌నుగ‌à°¡ లేద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్స్ ఎంతో ప్రాముఖ్య‌à°¤‌ను క‌లిగి ఉన్నాయి&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు వీటిని ఉయోగిస్తున్నారు&period; వీటి à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయి&period; ఇష్ట‌మైన వారితో సంభాషించ‌డానికి అలాగే సినిమాలు&comma; ఆటలు&comma; చ‌దువు విష‌యంలో ఇలా అనేక à°°‌కాలుగా స్మార్ట్ ఫోన్స్ à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డతాయి&period; అయితే ఈ ఫోన్స్ à°µ‌ల్ల ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో అన్ని దుష్ప్ర‌భావాలు కూడా ఉన్నాయి&period; స్మార్ట్ ఫోన్స్ ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల చ‌ర్మం దెబ్బ‌తినడంతో పాటు మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు వంటి చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు కూడా à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°ª‌దే à°ª‌దే ఫోన్ à°²‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల చ‌ర్మం కూడా దెబ్బ‌తింటుద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు స్మార్ట్ ఫోన్ల à°µ‌ల్ల ఈ చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు కూడా à°µ‌స్తాయ‌ని à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌దు&period; మొటిమలు&comma; à°®‌చ్చ‌లు వంటి చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చ‌ని à°¤‌రువాత వాటిని తొల‌గించ‌డానికి ఎన్నో ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; అనేక à°°‌కాల సౌంద‌ర్య సాధ‌నాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు&period; అయితే à°¸‌à°®‌స్య à°µ‌చ్చిన à°¤‌రువాత జాగ్ర‌త్త‌à°ª‌à°¡‌డానికి à°¬‌దులుగా à°¸‌à°®‌స్య à°¤‌లెత్త‌కుండా చూసుకోవ‌à°¡‌మే ఉత్త‌à°®‌à°®‌ని నిపుణులు చెబుతున్నారు&period; స్మార్ట్ ఫోన్ల‌ను ఉప‌యోగించిన‌ప్ప‌టికి కొన్ని చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; స్మార్ట్ ఫోన్ల‌ను ఉప‌యోగించేట‌ప్పుడు వాటిని ఎల్ల‌ప్పుడు శుభ్రండా ఉండేలా చూసుకోవాలి&period; నిపుణులు జరిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో స్మార్ట్ ఫోన్ల‌పై టాయిలెట్ à°²‌లో కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉన్న‌ట్టు వెల్ల‌డైంది&period; క‌నుక ఫోన్ల‌పై ఎప్పుడూ బ్యాక్టీరియా లేకుండా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32862" aria-describedby&equals;"caption-attachment-32862" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32862 size-full" title&equals;"Smart Phone &colon; ఫోన్‌ను అతిగా ఉప‌యోగిస్తున్నారా&period;&period; అయితే ఈ విష‌యం తెలిస్తే&period;&period; ఫోన్‌ను à°ª‌క్క‌à°¨ పెట్టేస్తారు&period;&period; ముఖ్యంగా అమ్మాయిలు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;smart-phone-using-girl&period;jpg" alt&equals;"Smart Phone excess usage can effect skin " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32862" class&equals;"wp-caption-text">Smart Phone<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఫోన్ ను ఎప్పుడూ ముఖానికి à°¦‌గ్గ‌à°°‌గా ఉంచుకోకూడ‌దు&period; ఫోన్ ను ముఖానికి ఎదురుగా ఉంచుకోవ‌డం వల్ల బ్యాక్టీరియా ఫోన్ నుండి ముఖానికి వ్యాప్తిస్తుంది&period; దీంతో చ‌ర్మం దెబ్బ‌తిన‌డంతో పాటు చ‌ర్మ సమ‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అదే విధంగా ఫోన్ ను ఎల్ల‌ప్పుడూ యాంటీ బ్యాక్టీరియ‌ల్ వైప్స్ తో తుడుచుకుంటూ ఉండాలి&period; 70 శాతం ఆల్క‌హాల్ ఉండే వైప్స్ తో ఫోన్ల‌ను తుడుచుకోవ‌డం వల్ల బ్యాక్టీరియా చాలా à°µ‌à°°‌కు à°¨‌శిస్తుంది&period; అలాగే చాలా మంది ఫోన్ à°²‌ను టాయిలెట్ à°²‌లోకి కూడా తీసుకెళ్లి వాడుతూ ఉంటారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఫోన్ à°²‌పై బ్యాక్టీరియా à°®‌రింత‌గా చేరే అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక ఫోన్ à°²‌నుటాయిలెట్ à°²‌లోకి తీసుకెళ్ల‌డాన్ని చాలా à°µ‌à°°‌కు à°¤‌గ్గిస్తే మంచిది&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల చాలా à°µ‌à°°‌కు à°®‌నం చ‌ర్మసమ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే వీటి వాడకాన్ని వీలైనంత à°µ‌à°°‌కు à°¤‌గ్గించుకుంటే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts