Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Liver Health : రోజూ దీన్ని తాగితే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా ఉంటుంది..!

D by D
September 21, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Liver Health : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక స్మూతీని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం మ‌న కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి. కాలేయం మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం రోజూ స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకుంటూ ప్ర‌తిరోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కాలేయం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కానీ నేటి త‌రుణంలో మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది కాలేయానికి సంబంధించిన స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మ‌నంఆరోగ్యంగా ఉండ‌గలుగుతాము. కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటే మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది.

కాలేయ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు అలాగే కాలేయానికి సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా ఉండాల‌నుకునే వారు ఇప్పుడు చెప్పే స్మూతీని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఈ స్మూతీని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్మూతీని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ముందుగా క్యారెట్ ను, బీట్ రూట్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. క్యారెట్ , బీట్ రూట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ క‌ణాల ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు వాటి ప‌నితీరు కూడా చ‌క్క‌గా ఉంటుంది. ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డేయ‌డంలో కూడా ఈ కూర‌గాయ‌లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి.

take beetroot juice daily for Liver Health
Liver Health

ఈ స్మూతీని త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా బీట్ రూట్ కు అలాగే క్యారెట్ కు ఉండే చెక్కును తీసి వేయాలి. త‌రువాత వీటిని ముక్క‌లుగా క‌ట్ చేసుకుని జార్ లో వేసుకోవాలి. ఇందులోనే త‌గిన‌న్ని నీళ్లు, ఒక ఇంచు అల్లం ముక్క‌, గుప్పెడు కొత్తిమీర వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ స్మూతీని నేరుగా తాగ‌వ‌చ్చు లేదా వ‌డ‌క‌ట్టుకుని తాగ‌వ‌చ్చు. ఈ విధంగా స్మూతీపి త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. కాలేయం త‌న విధుల‌ను త‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తుంది. కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు ఈ స్మూతీని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా ఈ స్మూతీ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఈ విధంగా త‌యారు చేసుకున్న స్మూతీని క్ర‌మం త‌ప్ప‌కుండా 20 రోజుల పాటు తీసుకోవాలి. త‌రువాత మ‌రో 20 రోజుల పాటు గ్యాప్ ఇచ్చి మ‌ర‌లా తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు కాలేయానికి సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

Tags: Beetroot Juiceliver health
Previous Post

Cabbage Pakoda : సాయంత్రం స‌మ‌యంలో వేడి వేడిగా ఇలా క్యాబేజీ ప‌కోడీల‌ను చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Next Post

Butter : బ‌ట‌ర్‌ను షాపుల్లో కొన‌కండి.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..!

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!